ప్రధాన మెనూను తెరువు

సమయప్రాంతం

(సమయ ప్రాంతం నుండి దారిమార్పు చెందింది)

భూమి మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక గంట తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా గ్రీన్‌విచ్ మీన్ టైముతో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.

ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు


బయటి లింకులుసవరించు