సమర్
శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో 1999లో విడుదలైన హిందీ సినిమా.
సమర్, 1999లో విడుదలైన హిందీ సినిమా. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హర్ష్ మాండర్ రాసిన "అన్ హియర్డ్ వాయిసెస్: స్టోరీస్ ఆఫ్ ఫర్గాటెన్ లైవ్స్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.[3] నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను నిర్మించింది.
సమీర్ | |
---|---|
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
రచన | అశోక్ మిశ్రా |
నిర్మాత | నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా,[1] రాజ్ ప్టస్ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్)[2] |
తారాగణం | రాజేశ్వరి సచ్దేవ్ జోన్హవివి ఫోర్సివాస్ కిషోర్ కదమ్ సీమా బిస్వాస్ |
ఛాయాగ్రహణం | రాజన్ కొఠారి |
కూర్పు | అసీమ్ సిన్హా |
సంగీతం | వన్రాజ్ భాటియా |
విడుదల తేదీ | 1999 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
భాష | హిందీ/ఉర్దూ |
ఈ సినిమాలో రాజేశ్వరి సచ్దేవ్, జోన్హవివి ఫోర్సివాస్, కిషోర్ కదమ్, సీమా బిస్వాస్ తదితరులు నటించిన ఈ సినిమాకి వన్రాజ్ భాటియా సంగీతాన్ని సమకూర్చాడు. 1999లో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[4]
నటవర్గం
మార్చు- రాజేశ్వరి సచ్దేవ్ . . . ఉమ
- రజిత్ కపూర్ . . . దర్శకుడు కార్తీక్
- దివ్యా దత్తా . . . బెదాని
- కిషోర్ కదమ్ . . . కిషోర్
- రవి ఝంకాల్ . . . ముర్లి
- యశ్పాల్ శర్మ . . . రమేష్ సింగ్
- రఘువీర్ యాదవ్ . . . . నాథు
- సీమా బిస్వాస్ . . . దులారి
- సదాశివ్ అమ్రాపూర్కర్ . . . పోలీసు సూపరింటెండెంట్ హీరాలాల్
అవార్డులు
మార్చు- 1999: ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1999: ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారం - అశోక్ మిశ్రా
మూలాలు
మార్చు- ↑ Dharekar, Anil (17 January 2003). "What makes Shyam special". The Hindu. Chennai, India. Archived from the original on 27 June 2003. Retrieved 15 June 2011.
- ↑ "Raj Pius". IMDb. Retrieved 15 June 2011.
- ↑ "'Ek Alag Mausam' based on AIDS". Smashits.com. Archived from the original on 4 January 2013. Retrieved 17 November 2012.
- ↑ "Samar (2000)". Indiancine.ma. Retrieved 2021-06-20.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమర్
- ఎన్ఎఫ్డిసి వెబ్సైట్లో సమర్
- ఎన్ఎఫ్డిసి వెబ్సైట్