సమిధ
సమిధ 2024లో విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.[1] అరుణం ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు సతీష్ మాలెంపాటి దర్శకత్వం వహించాడు.[2] ఆదిత్య శశికుమార్, అనువర్ణ, చాందిని తమిళరసన్, లావణ్య సాహుకార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 1న, ట్రైలర్‌ను డిసెంబర్ 6న విడుదల చేసి సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో డిసెంబర్ 14న విడుదలైంది.[3]
సమిధ | |
---|---|
దర్శకత్వం | సతీష్ మాలెంపాటి |
స్క్రీన్ ప్లే | సతీష్ మాలెంపాటి |
కథ | సతీష్ మాలెంపాటి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సి.విజయశ్రీ |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థ | అరుణం ఫిలింస్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఆదిత్య శశికుమార్
- అనువర్ణ
- చాందిని తమిళరసన్
- లావణ్య సాహుకార
- పోసాని కృష్ణమురళి
- రవికాలే
- రవివర్మ
- కేపివై బాలా
- శ్రవణ్
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (4 January 2023). "Akshit Sasikumar, Satheesh Malempati join hands for a multilingual action thriller" (in ఇంగ్లీష్). Retrieved 11 December 2024.
- ↑ Chitrajyothy (7 December 2020). "యథార్థ ఘటన ఆధారంగా ప్రారంభమైన 'సమిధ'". Retrieved 11 December 2024.
- ↑ NT News (8 December 2024). "యథార్థ కథతో సమిధ". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.