సమీరారెడ్డి
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సమీరారెడ్డి (1981 డిసెంబరు 14 న జన్మించారు) ప్రధానంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో నటించే ఒక భారతీయ నటి. ఈమె అనేక తెలుగు, బెంగాలీ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. వారణం ఆయిరం, వెడి, వెటై వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన తమిళ సినిమాల్లో ఈమె నటించారు, తమిళ చిత్ర పరిశ్రమ యొక్క సమకాలీన ప్రముఖ నటిగా స్థిరపడారు.
సమీరా రెడ్డి | |
---|---|
జననం | 14 December 1981 రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | (age 43)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ఇప్పటికి |
ఎత్తు | 5 అడుగుల 9 అంగుళాలు |
తల్లిదండ్రులు | చింతపోలిరెడ్డి నక్షత్ర రెడ్డి |
బంధువులు | మేఘనా రెడ్డి (సోదరి) సుష్మా రెడ్డి (సోదరి) |
ప్రారంభ జీవితం
మార్చుసమీరా 1981 డిసెంబరు 14 న రాజమండ్రిలో జన్మించింది. ఈమె తండ్రి సి.పి.రెడ్డి, ఒక వ్యాపారవేత్త, ఈమె తల్లి నక్షత్ర. సమీరాకు ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరి మేఘన (మోడల్), మరొక సోదరి సుష్మ (బాలీవుడ్ నటి, మోడల్).
కెరీర్
మార్చుసమీరా గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు 1996లో గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ యొక్క "ఔర్ ఆహిస్తా" మ్యూజిక్ వీడియోలో మొదటిసారి నటించింది.
చలనచిత్రపట్టిక
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2002 | Maine Dil Tujhko Diya | Ayesha Verma | Hindi | |
2003 | Darna Mana Hai | Shruti | Hindi | |
2004 | Plan | Sapna | Hindi | |
2004 | Musafir | Sam | Hindi | |
2005 | Narasimhudu | Palakad Papa | తెలుగు | |
2005 | జై చిరంజీవ | Shailaja | తెలుగు | |
2005 | No Entry | Chachi (Beach Girl) | Hindi | Cameo |
2006 | Taxi Number 9211 | Rupali | Hindi | |
2006 | Ashok | Anjali | తెలుగు | |
2006 | Naksha | Riya | Hindi | |
2007 | Migration | Divya | Hindi | |
2007 | Fool and Final | Payal | Hindi | |
2007 | Ami, Yasin Ar Amar Madhubala | Rekha | Bengali | |
2008 | Race | Mini | Hindi | |
2008 | One Two Three | Laila | Hindi | |
2008 | కాల్‌పురుష్ | Supriya | Bengali | |
2008 | Varanam Aayiram | Meghna | Tamil | Nominated, Vijay Award for Best Debut Actress |
2009 | De Dana Dan | Manpreet | Hindi | |
2010 | Aasal | Sarah | Tamil | |
2010 | Oru Naal Varum | Meera | Malayalam | |
2010 | Red Alert: The War Within | Lakshmi | Hindi | |
2010 | Aakrosh | Hindi | ||
2010 | Mahayoddha Rama | Sita | Hindi | |
2011 | Nadunissi Naaygal | Sukanya | Tamil | |
2011 | Vedi | Paaru | Tamil | |
2012 | Vettai | Vasanthi | Tamil | |
2012 | Tezz | Megha | Hindi | |
2012 | Chakravyuh | Hindi | Special appearance in song "Kunda Khola" | |
2012 | Krishnam Vande Jagadgurum | తెలుగు | Special appearance | |
2013 | Varadhanayaka | Lakshmi | Kannada | |
2013 | Naam | Hindi | Post Production | |
2013 | Dhruva Natchathiram | Tamil | Dropped |
ఇవి కూడా చూడండి
మార్చువికీమీడియా కామన్స్‌లో Sameera Reddyకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
బయటి లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమీరారెడ్డి పేజీ