జై చిరంజీవ 2006 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు.

జై చిరంజీవ
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విజయభాస్కర్
తారాగణం చిరంజీవి,
భూమిక,
సమీరా రెడ్డి,
వేణు మాధవ్,
సునీల్,
సుజిత
సంగీతం మణి శర్మ
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
భాష తెలుగు

సత్యనారాయణ అమలాపురంలో తన చెల్లెలు, బావ, తల్లితో కలిసి అమలాపురంలో నివసిస్తుంటాడు. సత్యనారాయణ తన మేన కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. గన్ స్మగ్లింగ్ కి చెందిన వాడిలో ఒకడు సైలెంట్ గన్ సౌండ్ రాకుండా ఎలా పనిచేస్తుందో పరీక్షించడం కోసం ఆ పాప మీద గురి ఎంచుకుంటాడు. బుల్లెట్ తగిలి పాప చనిపోతుంది. తన మేనకోడల్ని చంపిన వారిని వెతికి పట్టుకుని చిరంజీవి వాళ్ళని అంతం చెయ్యడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సంభాషణలు

మార్చు

పాటలు

మార్చు

థిల్లానా దీంతనాన అనే పాటలో సంగీత దర్శకుడు మణిశర్మ కాసేపు కనిపిస్తాడు.

పాట రచన గాయకులు
జై జై గణేశ చంద్రబోస్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
థిల్లానా దీంతనాన సిరివెన్నెల శంకర్ మహదేవన్
హే జాణా హేహే జాణా చంద్రబోస్ కేకే
మహ ముద్దు సిరి వెన్నెల శ్రేయా ఘోషల్, కార్తీక్
కో కో కోడి భువన చంద్ర ఉదిత్ నారాయణ్, చిత్ర

థ oమ్స్ అప్ టండర్, సిరివెన్నెల, మహాలక్ష్మి, నీహల్

పురస్కారాలు

మార్చు