సమ్మతమే 2022లో విడుదలైన తెలుగు సినిమా. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి హీరో హీరోయిన్‏గా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదలైంది.[1]

సమ్మతమే
దర్శకత్వంగోపినాథ్ రెడ్డి
నిర్మాతకంకణాల ప్రవీణ
తారాగణంకిరణ్ అబ్బవరం
చాందిని చౌదరి
ఛాయాగ్రహణంసతీష్ రెడ్డి మాసం
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
యూజీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
24 జూన్ 2022 (2022-06-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

సమ్మతమే సినిమా షూటింగ్ 2021 జనవరి 11న హైదరాబాద్‌లో ప్రారంభించి,[2] ఫస్ట్‏లుక్ పోస్టర్ ను 2021 జూలై 15న చిత్ర యూనిట్ విడుదల చేశారు.[3]. సమ్మతమే ఫస్ట్ గ్లింప్స్‌ను అక్టోబరు 21న[4], నవంబరు 29న కృష్ణ అండ్ సత్యభామ అనే మొదటి లిరికల్ పాటను,[5] `బుల్లెట్ లా` అనే రెండో లిరికల్ వీడియోను 2022 మార్చి 16న విడుదల చేశారు[6]. కాగా ఈ చిత్రం 2022 జూన్ 24వ తేదీన విడుదల కానుంది.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్
 • నిర్మాత: కంకణాల ప్రవీణ
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
 • సంగీతం: శేఖర్‌ చంద్ర
 • సినిమాటోగ్రఫీ: సతీష్‌రెడ్డి మాసం
 • ఎడిటర్‌: విల్పావ్‌ నిషాదం
 • ఆర్ట్‌ డైరెక్టర్‌: సుధీర్‌ మాచర్ల
 • పాటలు: సామ్రాట్, కృష్ణకాంత్

మూలాలు

మార్చు
 1. Sakshi (24 June 2022). "'సమ్మతమే' మూవీ రివ్యూ". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
 2. Sakshi (11 January 2021). "ఇద్దరికి సమ్మతమే". Sakshi. Archived from the original on 22 జూన్ 2021. Retrieved 22 June 2021.
 3. TV9 Telugu (15 July 2021). "హీరో కిరణ్ అబ్బవరంను చూస్తూ ఉండిపోయిన చాందీని.. ఆకట్టుకుంటున్న సమ్మతమే ఫస్ట్‏లుక్ పోస్టర్‏." Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Eenadu (21 October 2021). "సతమతమూ 'సమ్మతమే'.. అలరిస్తోన్న కిరణ్‌, చాందినీ జోడీ". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
 5. Mana Telangana (29 November 2021). "సరికొత్త ప్రేమ కథ". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
 6. Eenadu (16 March 2022). "బుల్లెట్‌లా... నేనొస్తున్నానే". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
 7. Zee Cinemalu (21 June 2022). "Interview కిరణ్ అబ్బవరం (సమ్మతమే)" (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సమ్మతమే&oldid=3837008" నుండి వెలికితీశారు