కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.[1][2][3]

కిరణ్ అబ్బవరం
జననం15 జులై, 1990
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2019-ప్రస్తుతం

జననం మార్చు

కిరణ్ అబ్బవరం 15 జులై, 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రాయచోటి లో జన్మించాడు.

వివాహం మార్చు

కిరణ్ అబ్బ‌వ‌రం ఐదేళ్ల ప్రేమ తర్వాత ర‌హ‌స్య ఘోర‌క్ తో హైదరాబాద్‍లో 2024 మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.[4]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు దర్శకుడు మూలాలు
2019 రాజావారు రాణిగారు రాజా తొలి సినిమా కోలా రవికిరణ్
2021 ఎస్ఆర్ కల్యాణమండపం కళ్యాణ్‌ కథ రచయిత శ్రీధర్ గదె [5]
2022 సెబాస్టియన్ పి.సి.524 సెబాస్టియన్ "సెబా" బాలాజీ సయ్యపురెడ్డి [6]
సమ్మతమే కృష్ణ గోపినాధ్ రెడ్డి [7]
నేను మీకు బాగా కావాల్సిన వాడిని వివేక్ /పవన్ కార్తీక్‌ శంకర్‌ [8]
2023 విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ విష్ణు మురళీ కిశోర్ అబ్బూరు [9][10]
మీటర్ కిరణ్, పోలీస్‌ ఆఫీసర్‌ రమేశ్‌ కడూరి [11]
రూల్స్ రంజన్ రుథిరమ్‌ కృష్ణ

మూలాలు మార్చు

  1. The Hindu (6 August 2019). "Kiran Abbavaram's short cut to fame". The Hindu (in Indian English). Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
  2. The Times of India (17 July 2020). "Belief, passion, ideology and hard work is all you need: Kiran Abbavaram - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
  3. Namasthe Telangana (14 July 2021). "బ్యాక్‌గ్రౌండ్‌ అవసరం లేదు". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  4. Eenadu (14 March 2024). "ఘనంగా కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్థ వేడుక". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
  5. Eenadu (6 February 2021). "నాకెలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.. రైతు బిడ్డని! - kiran abbavaram emotional speech at sr kalyana mandapam teser release event". www.eenadu.net. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.
  6. 10TV (16 July 2020). "కిరణ్ అబ్బవరం.. 'సెబాస్టియ‌న్ P.C. 524'.. రిపోర్టింగ్ from మదనపల్లి పోలీస్ స్టేషన్.. Kiran Abbavaram". 10TV (in telugu). Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Sakshi (11 January 2021). "ఇద్దరికి సమ్మతమే". Sakshi. Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
  8. Eenadu (9 October 2021). "కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  9. Andhrajyothy (7 January 2022). "'వినరో భాగ్యము విష్ణుకథ' అంటున్నాడు". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  10. Namasthe Telangana (10 April 2022). "వినూత్న క‌థ‌తో వ‌స్తున్న‌ కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. ఆకట్టుకుంటున్న 'విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ' ఫ‌స్ట్‌లుక్‌". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  11. Mana Telangana (29 March 2023). "కిరణ్ అబ్బవరం యాక్షన్ ఎంటర్ టైనర్ 'మీటర్' ట్ర్రైలర్ వచ్చేసింది." Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.