సయ్యద్ జాఫ్రీ
భారతీయ నటుడు
సయ్యద్ జాఫ్రీ (8 జనవరి 1929 – 15 నవంబర్ 2015) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ సినిమాలతోపాటు హలీవుడ్ సినిమాల్లో నటించి, “షత్రంజ్ కె ఖిలాడి” సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు.[1] సయ్యద్ జాఫ్రీ 1977లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లో 'ది చెస్ ప్లేయర్స్' సినిమాలో నటనకుగాను 'ఉత్తమ సహాయ నటుడు' పురస్కారం.
సయ్యద్ జాఫ్రీ | |
---|---|
జననం | |
మరణం | 2015 నవంబరు 15 | (వయసు 86)
సమాధి స్థలం | గున్నెర్స్బర్య్ సిమెట్రీ |
పౌరసత్వం | బ్రిటిష్ ఇండియన్ (ముందు) |
విద్య | అలాహాబాద్ యూనివర్సిటీ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1961–2011 |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 3, including (సకినా జాఫ్రీ) |
బంధువులు | కియారా అద్వానీ (మేనకోడలు) |
సన్మానాలు | OBE (1995) పద్మ శ్రీ (2016; మరణాంతరం) |
మూలాలు
మార్చు- ↑ Mana Telangana (16 November 2015). "నటుడు సయ్యద్ జాఫ్రీ కన్నుమూత". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సయ్యద్ జాఫ్రీ పేజీ