సరస్వతి సమ్మాన్

సరస్వతి సమ్మాన్ భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఉన్న 22 భారతీయ భాషలలో ఏదైనా ఒక భాషలో కవిత్యంలో ప్రతిభావంతులైన కవులకు అందజేసే వార్షిక పురస్కారం[1][2]. ఈ పురస్కారానికి భారతీయుల విద్యనందించే దేవత సరస్వతి పేరును పెట్టారు. [2]

సరస్వతీ సమ్మాన్
Date1991
Locationఢిల్లీ
దేశంభారతదెశం
Currently held byకె.శివారెడ్డి

ఈ పురస్కారాన్ని 1991లో కె.కె.బిర్లా ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ అవార్డు కింద పతకం, ప్రశంసాపత్రంతో పాటు రూ.15లక్షల నగదును అందజేస్తారు[3][1][2][4].

ఈ పురస్కారాన్ని గత 10 సంవత్సరాలలో సాహితీ రంగంలో జరిగిన ప్రచురణల నుండి ఒకదానిని పండితులు, మాజీ అవార్డు గ్రహీతలతో కూడిన బృందం ఎంపిక చేస్తుంది. ప్రారంభ అవార్డును నాలుగు సంఫుటాల "క్యా భూలూం క్యా యాద్ కరూ", "నీదాకా నిర్మాణ్ ఫిర్", "బోసెరె సె దూర్", "దర్శ్వర్ సె సోపాన్ తక్" అనే స్వీయ చరిత్రలు రాసినందుకు హరివంశరాయ్ బచ్చన్ కు ప్రదానం చేసారు.[5]

పురస్కార గ్రహీతలు

మార్చు
సంవత్సరం చిత్రం గ్రహీత సాహితీ సేవలు భాష మూలం
1991   హరి వంశ రాయ్ బచ్చన్ నాలుగు సంపుటాల స్వీయ చరిత్ర

(స్వీయ చరిత్ర)

హిందీ [2][6]
1992   రమాకాంత్ రథ్ "శ్రీ రాధా"
(కవిత్వం)
ఒరియా [2]
1993   విజయ్ టెండూల్కర్ "కన్యాదాన్"
(నాటకం)
మరాఠీ [2]
1994  – హర్బజన్ సింగ్ "రుఖ్ తె రిషి"
(కవితా సంకలనం)
పంజాబీ [2]
1995   బాలామణి అమ్మ "నైవేద్యం"
(కవితా సంకలనం)
మలయాళం [2]
1996   శంసుర్ రహ్మాన్ ఫరూఖి "షిరె షోర్ అంగేజ్" ఉర్దూ [2]
1997  – మనూభాయ్ పంచోలీ కురుక్షేత్ర గుజరాతీ [2]
1998   శంక ఘోష్ "గంధర్వ కవితా గుచ్ఛా"
(కవితా సంకలనం)
బెంగాలీ [2]
1999  – ఇందిరా పార్థసారథి "రామానుజర్"
(నాటకం)
తమిళం [2]
2000   మనొజ్ దాస్ "అమృత పాల"
(నవల)
ఒరియా [2][7]
2001   దలిప్ కౌర్ తివానా "కథా కహో ఊర్వశి"
(నవల)
పంజాబీ [2][8]
2002  – మహేశ్ ఏల్‌కుంచ్వర్ "యుగాంత్"
(నాటకం)
మర [2]
2003  – గోవిందచంద్ర పాడే "బగీరథి"
(కవితా సంకలనం)
సంస్కృతం [2]
2004   సునీల్ గంగోపాద్యాయ "ప్రథం ఆలో"
(నవల)
బెంగాలీ [2]
2005   కె.అయ్యప్ప పణికర్ "అయ్యప్ప పణికరుడె క్రితికల్ "
(కవితా సంకలనం)
మలయాళం [2][9]
2006   జగన్నాథ్ ప్రసాద్ దాస్ "పరిక్రమ"
(కవితా సంకలనం)
ఒరియా [10]
2007  – నాయర్ మసూద్ "టాఊస్ చమన్ కీ మైనా"
(లఘు కథల సంకలనం)
ఉర్దూ [11][12]
2008  – లక్ష్మీ నందన్ బోర "కాయకల్ప"
(నవల)
అస్సామీ [13]
2009   సుర్జీత్ పతర్ లఫ్జన్ ది దర్గా పంజాబీ [14]
2010   ఎస్.ఎల్.బైరప్ప "మంద్ర" కన్నడ [4]
2011  – ఎ.ఎ.మనవాలన్ "ఇరామా కథల్యుం ఇరమయకులం" తమిళం [15]
2012   సుగత కుమారి "మనలేజుతు"
(కవితా సంకలనం)
మలయాళం [16]
2013  – గోవింద మిశ్రా "ధూల్ ఫౌథోం పర్"
(నవల)
హిందీ [17]
2014   వీరప్ప మొయిలీ "రామాయణ మహాన్వేషణం"
(కవిత్వం)
కన్నడం [18]
2015  – పద్మ సచ్‌దేవ్ "చిట్ట్ - చేతె"
(స్వీయ చరిత్ర)
డోంగ్రీ [ఆధారం చూపాలి]
2016 మహాబలేశ్వర్ శైల్ "హవ్‌థాన్"
(నవల)
కొంకణి [19]
2017   సీతాంశు యశశ్చంద్ర "వికార్"
(కవితా సంకలనం)
గుజరాతీ [20]
2018   కె.శివారెడ్డి పక్కకి ఒత్తిగిలితే

(కవిత్వం)

తెలుగు [21]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "About Saraswati Samman". K.K. Birla Foundation. Archived from the original on 2015-04-02. Retrieved 2014-09-23.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 2.13 2.14 2.15 2.16 2.17 "Saraswati Samman for Prof Paniker". The Tribune. Chandigarh, India. 19 February 2006. Archived from the original on 16 December 2006.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-05-05. Retrieved 2019-08-07.
  4. 4.0 4.1 "Saraswati Samman for writer Bhyrappa". The Times of India. 6 April 2011. Archived from the original on 5 December 2011.
  5. "Saraswati Samman Recipients". K.K. Birla Foundation . Archived from the original on 2015-04-02. Retrieved 2014-09-23.
  6. "Harivansh Rai Bachchan". LitGloss, University at Buffalo. Archived from the original on 2010-06-24. Retrieved 7 ఆగస్టు 2019.
  7. Choudhury, Ashok K. (17 June 2001). "Manoj Das: True interpreter of India's cultural and spiritual heritage". Daily Excelsior. Jammu and Kashmir, India. Archived from the original on 1 July 2001.
  8. "Saraswati Samman for Dalip Kaur Tiwana". The Tribune. Chandigarh, India. 24 January 2002. Archived from the original on 13 February 2002.
  9. Joshua, Anita (18 February 2006). "Saraswati Samman for Ayyappa Paniker, Malayalam poet". The Hindu. Archived from the original on 28 January 2014.
  10. "Saraswati Samman for eminent Oriya writer". The Hindu. 13 February 2007. Archived from the original on 4 March 2007.
  11. "Saraswati Samman for Urdu author". The Hindu. 15 February 2008. Archived from the original on 19 February 2008.
  12. "I view the whole story like a movie: Naiyer Masud". The Tribune. Chandigarh, India. 24 February 2008. Archived from the original on 2008. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  13. ""Kayakalpa" gets Saraswati Samman". The Hindu. 12 February 2009. Archived from the original on 28 January 2014.
  14. "Punjabi poet Surjit Patar gets Saraswati Samman". The Hindu. 19 September 2010. Archived from the original on 28 January 2014.
  15. "Honour for Tamil writer". The Hindu. 23 March 2012. Archived from the original on 28 January 2014.
  16. "Award for Sugathakumari". The Hindu. 3 August 2013. Archived from the original on 28 January 2014.
  17. "Govind Mishra gets Saraswati Samman 2013 for novel 'Dhool Paudhon Par'". Daily News & Analysis. 22 September 2014. Archived from the original on 23 సెప్టెంబరు 2014. Retrieved 7 ఆగస్టు 2019.
  18. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-28. Retrieved 2019-08-07.
  19. http://timesofindia.indiatimes.com/city/goa/konkani-author-mahabaleshwar-sail-gets-saraswati-samman/articleshow/57561403.cms
  20. PTI (2018-04-27). "Gujarati poet Sitanshu Yashaschandras "Vakhar" chosen for Saraswati Samman". India Today. Retrieved 2018-04-27.
  21. "K Siva Reddy to get Saraswati Samman". Hindustan Times, New Delhi. Retrieved 23 April 2019.

బాహ్య లింకులు

మార్చు