సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం

సరిస్క పులుల సంరక్షణ కేంద్రం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి పులుల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెంచడంలో విజయవంతమైన ఉద్యనవనాల్లో ప్రపంచంలోనే మొదటిది.[1]

సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
సరిస్కా టైగర్ రిజర్వ్‌లోని అడవి
Map showing the location of సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం
Map showing the location of సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం
Locationఆల్వార్ , రాజస్థాన్, భారతదేశం
Nearest cityఆల్వార్
Coordinates27°19′3″N 76°26′13″E / 27.31750°N 76.43694°E / 27.31750; 76.43694
Area866 కి.మీ2 (334 చ. మై.)
Established1955
Governing bodyప్రాజెక్టు టైగర్, రాజస్థాన్ ప్రభుత్వం

మరిన్ని విశేషాలు

మార్చు

ఈ అభయారణ్యం 866 కిలోమీటరర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం 1955 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉంది.[2] 1977 లో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్టులో భాగంగా ఈ అభయారణ్యం పులులు సంరక్షణ కేంద్రంగా మార్చారు. 2005 లో ఈ కేంద్రంలో పులులు అంతరించిపోయాయని గుర్తించి ఇతర సంరక్షణ కేంద్రాల నుంచి పులులను ఈ కేంద్రంలో పెంచుతున్నారు. ఈ కేంద్రంలో పులులే కాకుండా ఇతర జంతువులు, భిన్న జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Sariska National Park – complete detail – updated". Archived from the original on 10 డిసెంబరు 2017. Retrieved 10 August 2019.
  2. "Illegal mining threatens Sariska". The Times of India. 2010. Archived from the original on 2012-11-03. Retrieved 2019-08-10.

వెలుపలి లంకెలు

మార్చు