సర్కస్ (2022 హిందీ సినిమా)

సర్కస్‌ 2022లో విడుదలైన హిందీ సినిమా. టీ సిరీస్ ఫిలింస్‌, రిలయన్స్ ఎంటర్‌టైనమెంట్స్‌, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. రణ్‌వీర్‌ సింగ్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే,[3] వరుణ్ శర్మ, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 2న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 23న విడుదల చేశారు.

సర్కస్
దర్శకత్వంరోహిత్ శెట్టి
స్క్రీన్ ప్లేయూనుస్ సాజవల్
నిర్మాత
 • రోహిత్ శెట్టి
 • భూషణ్ కుమార్
 • క్రిషన్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంజొమోన్ టీ. జాన్
కూర్పుబంటీ నాగి
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
అమర్ మొహిలే
పాటలు:
దేవి శ్రీ ప్రసాద్
హితేన్-బాదుషా
లిజో జార్జ్-డీజే చేతస్
నిర్మాణ
సంస్థలు
 • రోహిత్ శెట్టి ప్రొడక్షన్
 • టీ-సిరీస్
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్‌టైనమెంట్స్‌
విడుదల తేదీ
2022 డిసెంబరు 23 (2022-12-23)
సినిమా నిడివి
138 నిముషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹150 కోట్లు[2]
బాక్సాఫీసుఅంచనా ₹61.5 కోట్లు

నటీనటులు మార్చు

 • రణ్‌వీర్‌ సింగ్‌ - రాయ్ చౌహాన్, రాయ్ షెనాయ్ (ద్విపాత్రాభినయం)
 • జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - బిందు చౌహాన్, రాయ్ షెనాయ్ స్నేహితురాలు
 • పూజా హెగ్డే - మాలా చౌహాన్, రాయ్ చౌహాన్ భార్య[4]
 • వరుణ్ శర్మ - జాయ్ చౌహాన్, జాయ్ షెనాయ్ (ద్విపాత్రాభినయం)
 • మురళి శర్మ- డా. రాయ్ జమ్నాదాస్‌
 • సంజయ్ మిశ్రా - రాయ్ బహదూర్‌, బిందు తండ్రి
 • అశ్విని కల్సేకర్ - శకుంతల షెనాయ్, రాయ్ షెనాయ్, జాయ్ షెనాయ్ తల్లి
 • జానీ లీవర్ - పోల్సన్ దాదా
 • సిద్ధార్థ జాదవ్ - మోమో
 • అభినయ్ రాజ్ సింగ్ - అంకిత్‌, పోల్సన్ దాదా కొడుకు
 • ముఖేష్ తివారీ- డాకు బగీరా
 • రాధికా బంగియా- లిల్లీ
 • వ్రజేష్ హిర్జీ- నాగ్ మణి, టాక్సీ డ్రైవర్‌
 • టికు తల్సానియా- వెల్జీభాయ్‌, నగల వ్యాపారి
 • విజయ్ పాట్కర్- శంకర్‌
 • బ్రిజేంద్ర కాలా- యూసుఫ్‌
 • అనిల్ చరణ్‌జీత్- ప్రేమ్‌
 • ఉదయ్ టికేకర్- జాయ్ జమ్నాదాస్‌
 • సులభ ఆర్య- చచ్చి
 • ఉమాకాంత్ పాటిల్- చిక్కీ
 • ఆశిష్ వరంగ్- మామిడి
 • నికితిన్ ధీర్ - దేవ్ చౌహాన్, రాయ్ చౌహాన్, జాయ్ చౌహాన్ దివంగత తండ్రి (అతిధి పాత్ర)
 • దీపికా పదుకొణె - బృందామ ("కరెంట్ లగా రే" పాటలో)

మూలాలు మార్చు

 1. "Cirkus". British Board of Film Classification. Retrieved 21 December 2022.
 2. "Akshay Kumar reportedly charged 80% of Cuttputlli budget? As Bollywood looks at recession, actors' fees need to be cut". Firstpost. 6 January 2023.
 3. "Cirkus: Ranveer Singh, Rohit Shetty to collaborate again after Simmba, film to star Pooja Hegde and Jacqueline Fernandez". Hindustan Times. 19 October 2020. Retrieved 10 December 2020.
 4. Namasthe Telangana (30 May 2021). "'సర్కస్‌'మంచి జ్ఞాపకం!". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.