సర్కిల్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నీత్ రెడ్డి, వేణు బాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 జూన్ 26న విడుదల చేసి[1] సినిమాను జులై 7న విడుదల చేశారు.[2][3]

సర్కిల్
దర్శకత్వంనీలకంఠ
రచననీలకంఠ
నిర్మాతఎం.వి. శరత్ చంద్ర
టి. సుమలత అన్నీత్ రెడ్డి
వేణు బాబు అడ్డగడ
తారాగణం
ఛాయాగ్రహణంరంగనాథ్ గోగినేని
కూర్పుమధు రెడ్డి
సంగీతంఎన్.ఎస్. ప్రసు
నిర్మాణ
సంస్థ
ఆరా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2023 జనవరి 7 (2023-01-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • సాయి రోనక్‌
  • బాబా భాస్కర్‌
  • అర్షిణ్‌ మెహతా
  • రిచా పనాయ్
  • నైనా
  • పార్థవ సత్య

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఆరా ప్రొడక్షన్స్
  • నిర్మాతలు: ఎం.వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నీత్ రెడ్డి, వేణు బాబు అడ్డగడ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ[4][5]
  • సంగీతం: ఎన్.ఎస్. ప్రసు
  • సినిమాటోగ్రఫీ: రంగనాథ్ గోగినేని
  • ఎడిటర్: మధు రెడ్డి

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (27 June 2023). "జీవితమే ఒక సర్కిల్‌". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  2. V6 Velugu (24 June 2023). "జులైలో సర్కిల్". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Mana Telangana (23 June 2023). "జూలై 7న నీలకంఠ "సర్కిల్"". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  4. Andhra Jyothy (27 June 2023). "మా సర్కిల్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంది". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
  5. Sakshi (27 June 2023). "సర్కిల్‌లోనూ ఆ ప్రయత్నం కొనసాగించా". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సర్కిల్&oldid=3927219" నుండి వెలికితీశారు