రిచా పనాయ్(నటి)
రిచా పనాయ్ (ఫిబ్రవరి 24న జన్మించారు) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె నటి కాక ముందు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో గగన సఖిగా పనిచేసింది. ఆమె హిందీ,తెలుగు, మలయాళ చిత్రాలతో పాటు అనేక ప్రకటనలలో నటించింది.[1] ఆమె భిమా జెవెలరికి చేసిన ప్రకటనతో ఆమెకు ప్రచారకర్తగా మంచి పేరు వచ్చింది.[2][3][4][5][6][7]
రిచా పనాయ్ | |
---|---|
జననం | రిచా పనాయ్ లక్నో, భారత దేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | సురేంద్ర పాల్ సింగ్, శకుంతలా పనాయ్ |
బంధువులు | రవి పనాయ్(సొదరుడు) |
నటన జీవితం
మార్చురిచా ఉత్తరాఖండ్ లోని లక్నోలో పుట్టి పెరిగింది.[8] ఆమె చిన్నప్పటి నుంచి నటి కావలని కొరుకుంది. ఆమె 12వ తరగతి పూర్తైన తరువాత ఆమె మిస్ లక్నొ టైటిల్ గెలుచుకుంది ఆమె మొడల్ అవ్వాలని నిర్నయించుకుంది.[9] ఆమె కరస్పాండేంస్ ద్వారా డిల్లి విశ్వవిధ్యాలయం[9] నుండి పట్టా పొందిన తరువాత ఆమె కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో గగన సఖిగా పనిచేస్తూ ఆమె మొడలింగ్ కోసం ప్రయత్నించసాగింది.ఆమె కొన్ని మళయాళ ప్రకటనలలో నటించింది.
ఆమె 2011లో మళయాళ చిత్రం "వాడమల్లి" ద్వారా ఆమె సినీ రంగానికి పరిచయమైంది. ఆ తరువాత ఆమె "బ్యంకాక్ సమ్మర్", "సాండ్‌విచ్" అనే రెండు మళయాళ చిత్రాలలో నటించింది.
ఆ తరువాత ఆమె అల్లరి నరేష్ సరసన యముడికి మొగుడు చిత్రంలో నటించింది.[8] ఆమె 2015లో బుగిరి అనే కన్నడ చిత్రంలో నటించింది.[10]
ఆమె "ట్రాఫిక్" అనే హిందీ చిత్రంతో నటించింది.[11] ఆ తరువాత ఆమె సునీల్ సరసన ఈడు గొల్డ్ ఎహేలో నటించింది.[12]
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | చలనచిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2011 | వాడమల్లి | వ్రిందా | మళయాళం | |
2011 | బ్యంకాక్ సమ్మర్ | గంగా | మళయాళం | |
2011 | సాండ్‌విచ్ | శ్రుతి | మళయాళం | |
2012 | యముడికి మొగుడు | యమజ | తెలుగు | |
2013 | మనసును మాయ సేయకే | మైదిలి | తెలుగు | అథిది పాత్రలో |
2014 | నయట్టు | మళయాళం | ||
సెకండ్ ఇన్నింగ్స్ | ||||
చందమామ కథలు | హసీనా | తెలుగు | ||
2015 | లవ కుశ | సుబ్బలక్ష్మి | ||
2015 | బుగురి | నందిని | కన్నడ | |
2016 | ట్రాఫిక్ | శ్వేత | హిందీ | |
2016 | ఈడు గోల్డ్ ఎహె | తెలుగు | ||
2017 | రక్షక భటుడు | |||
2017 | క్రొస్‌రొడ్(లేక్ హౌస్) | ఐమి | మళయాళం | |
2023 | సర్కిల్ | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-03. Retrieved 2018-03-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2018-03-27.
- ↑ 8.0 8.1 "I'm in love with this industry". The Hindu. Retrieved 23 April 2013.
- ↑ 9.0 9.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-16. Retrieved 2018-03-27.
- ↑ http://www.filmibeat.com/kannada/movies/buguri.html
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Traffic-trailer-will-leave-you-on-the-edge/articleshow/51812466.cms
- ↑ http://www.news18.com/news/movies/sushma-raj-richa-panai-to-join-sunil-in-eedu-gold-ehe-1185099.html
భాహ్య లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Richa Panai పేజీ
- ట్విట్టర్ లో రిచా పనాయ్(నటి)
- ఫేస్బుక్ లో Richa Panai
- ఇన్స్టాగ్రాం లో రిచా పనాయ్(నటి)