సలామ్ వెంకీ
సలామ్ వెంకీ 2022లో విడుదలైన హిందీ సినిమా. బిలైవ్ ప్రొడక్షన్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్‌లపై సూరజ్ సింగ్, శ్రద్ధ ఆగ్రవాల్, వర్ష కుక్రేజా నిర్మించిన ఈ సినిమాకు రేవతి దర్శకత్వం వహించింది. కాజోల్, విశాల్ జెథ్వ, రాహుల్ బోస్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 డిసెంబర్ 9న థియేటర్లలో విడుదలై, జీ5 ఓటీటీలో 2023 ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది.[1]
సలామ్ వెంకీ | |
---|---|
దర్శకత్వం | రేవతి |
స్క్రీన్ ప్లే |
|
కథ | శ్రీకాంత్ మూర్తి |
దీనిపై ఆధారితం | ది లాస్ట్ హుర్రా by శ్రీకాంత్ మూర్తి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రవి వర్మన్ |
కూర్పు | మనన్ సాగర్ |
సంగీతం | మిథూన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ (అంతర్జాతీయ) సోనీ పిక్చర్స్ రెలీసింగ్ |
విడుదల తేదీ | 9 డిసెంబరు 2022 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- కాజోల్[2]
- విశాల్ జెథ్వ
- రాహుల్ బోస్
- ప్రకాశ్ రాజ్
- ప్రియమణి
- అనంత్ మహదేవన్
- అహన కుమ్ర
- రాజీవ్ ఖండేల్వాల్
- కమల్ సాధన
- మాల పార్వతి
- రిధి కుమార్
- అజీత్ పద్ద
- రేవతి
- ఆమిర్ ఖాన్ - అతిధి పాత్రలో
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: బిలైవ్ ప్రొడక్షన్స్, ఆర్ టేక్ స్టూడియోస్
- నిర్మాతలు: సూరజ్ సింగ్, శ్రద్ధ ఆగ్రవాల్, వర్ష కుక్రేజా
- కథ: శ్రీకాంత్ మూర్తి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రేవతి
- సంగీతం: మిథూన్
- సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (3 February 2023). "ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కాజోల్". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Namasthe Telangana (29 November 2022). "గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లొచ్చాయి!". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.