సల్మాన్ ఖాన్ సినిమాలు

సల్మాన్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. 1989లో బీవీ హో తో ఐసీ సినిమాలో సహాయనటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో మైనే ప్యార్ కియాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకున్నారు సల్మాన్.[1] 1990లో  బాఘీ:ఎ రెబల్ ఫర్ లవ్, 1991లో పత్తర్ కే ఫూల్, సాజన్ వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ మంచి కమర్షియల్ విజయాలుగా నిలిచాయి.[2][3][4] ఆ తరువాత 1992లో ఆయన నటించిన సూర్యవంశ్, జాగృతి,  1993లో నటించిన దిల్ తేరా ఆషుకీ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆ సమయంలో ఆయన కెరీర్ కొంత వెనుకబడింది.[4][5]

A photograph of Salman Khan, looking away from the camera.
ఏఖ్ థా టైగర్(2012) సినిమా ఆడియో విడుదల సమయంలో సల్మాన్ ఖాన్

1994లో బర్జాత్యా దర్శకత్వంలో ఆయన నటించిన కుటుంబ కథా చిత్రం హమ్ ఆప్కే హై కౌన్..! సినిమా బాలీవుడ్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ విజయంతో బాలీవుడ్‌లో ఆయన స్థానం స్థిరమైంది.[6][7] అదే ఏడాది ఆమిర్ ఖాన్ తో కలసి అంద అప్నే అప్నే సినిమాలో  చేశారు సల్మాన్. ఈ సినిమా ఫ్లాప్ అయినా, బాలీవుడ్  కల్ట్ క్లాసిక్‌గా మాత్రం నిలిచిపోవడం విశేషం.[8] ఆ తరువాత రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన కరణ్ అర్జున్(1995) సినిమలో షారుఖ్ ఖాన్ తో కలసి  నటించారు ఆయన. ఈ సినిమా  ఆ సంవత్సరానికి రెండో భారీ హిట్ గా నిలిచింది.[9] 1998లో సొహైల్ ఖాన్ దర్శకత్వంలో ప్యార్ కియా తో డర్నా క్యా సినిమాలో నటించారు. అదే ఏడాది షారుఖ్ ఖాన్ సినిమా కుచ్ కుచ్ హోతా హైలో సహాయ నటుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా 1998 లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.[10] ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు సల్మాన్. 1999లో బీవీ నెం.1, హమ్ దిల్ దే చుకే సనమ్, హమ్ సాత్-సాత్ హై సినిమాల్లో నటించారు ఆయన. ఈ మూడు సినిమాలూ కమర్షియల్ గా మంచి విజయం సాధించడం ఆయన కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది.[11]

2003లో తేరా నామ్, బఘ్బాన్ సినిమాల్లో నటించారు సల్మాన్. తేరా నామ్ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.[12][13] ఆ తరువాత గర్వ్ (2004), ముజ్సే షాదీ కరోగీ (2004), నో ఎంట్రీ (2005), పార్ట్నర్ (2007) వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు సల్మాన్.[14] 10 కా దమ్ (2008-09) గేమ్ షోతో వ్యాఖ్యాతగా బుల్లితెరకు పరిచయమయ్యారు ఆయన. 2006-08 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. 2009 లో ఆయన నటించిన వాంటెడ్ తో ఆయన మళ్ళీ హిట్ల బాట పట్టారు.[4][15][16] ఆ  తరువాత 2010 లో ఆయన చేసిన దబాంగ్ సినిమా కూడా హిట్ అయింది. అదే సమయంలో సల్మాన్ టివీ గేమ్ షో బిగ్ బాస్ కు 4 సీజన్ల పాటు  వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2011లో తన స్వంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ ప్రొడక్షన్స్ తో చిల్లర్ పార్టీ అనే చిన్నపిల్లల సినిమాను నిర్మించారు సల్మాన్. ఈ సినిమాకు గానూ జాతీయ ఉత్తమ బాలల చిత్రం పురస్కారం కూడా అందుకున్నారు.[17] అదే ఏడాది రెడీ, బాడీగార్డ్ వంటి హిట్ సినిమాల్లో నటించారు ఆయన. ఆ తరువాత ఆయన నటించిన భజరంగీ భాయీజాన్ సినిమా కమర్షియల్ గానే కాక, విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ విజయాలతో బాలీవుడ్ లో 1 బిలియన్ వసూళ్ళు దాటిన 9 వరుస సినిమాలు చేసిన హీరోగా సల్మాన్ చరిత్ర సృష్టించారు. భజరంగీ భాయీజాన్ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్ లభించింది. దాంతో గెలవకపోయినా 9 సార్లు అదే కేటగిరీకి నామినేషన్లు లభించిన హీరోగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.[18] ఆయన 2021లో అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్ సినిమాను నిర్మించి నటించాడు.

సినిమాలు

మార్చు
చిత్రం సంవత్సరం పాత్ర దర్శకుడు నోట్సు మూలాలు
బీవీ హో తో ఐసీ 1988 విక్కీ భంఢారీ జె.కె.బిహారి [19]
మైనే ప్యార్ కియా 1989 ప్రేమ్ సూరజ్ బర్జట్యా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [20]
[21]
బాఘీ:ఎ రెబెల్ ఫర్ లవ్ 1990 సాజన్ సూద్ దీపక్ శివ్దసనీ ఈ సినిమాకు రచయితగా కూడా పనిచేశారు సల్మాన్ [22]
సనమ్ బెవాఫా 1991 సల్మాన్ ఖాన్ సావన్ కుమార్ తక్ [23]
పత్తర్ కే ఫూల్ 1991 సూరజ్ వర్మ అనంత్ బలానీ [24]
కుర్బాన్ 1991 ఆకాశ్ దీపక్ బహ్రే [25]
లవ్ 1991 పృధ్వీ సురేష్ కృష్ణా [26]
సాజన్ 1991 ఆకాశ్ వర్మ లారెన్స్ డి 'సౌజా [27]
సూర్యవంశ్ 1992 సూర్యవంశీ విక్రమ్ సింగ్/విక్కీ (ద్విపాత్రాభినయం)[28][29][30][31][32]}} రాకేశ్ కుమార్ [33]
ఏక్ లడ్కా ఏ లడ్కీ 1992 రాజా విజయ్ సదనాహ్ [34]
జాగృతి 1992 జగ్ను సురేష్ కృష్ణ [35]
నిశ్చయ్ 1992 name = single}} ఇస్మాయిల్ ష్రూఫ్ [36]
చంద్రముఖి 1993 రాజా రాయ్ దెబలోయ్ దే ఈ సినిమాకు రచయితగా కూడా వ్యవహరించారు. [43]
దిల్ తేరా ఆషుకీ 1993 విజయ్ లారెన్స్ డి 'సౌజా [44]
అందాజ్ అప్నా అప్నా 1994 ప్రేమ్ భోపాలీ రాజ్ కుమార్ సంతోషి [45]
హమ్ ఆప్కే హై కౌన్..! 1994 ప్రేమ్ సూరజ్ బర్జట్యా [46]
చాంద్ కా టుక్డా 1994 శ్యామ్ మల్హోత్రా సావన్ కుమార్ తక్ [47]
సంగ్దిల్ సనమ్ 1994 కిషన్ షోము ముఖర్జీ [48]
కరణ్ అర్జున్ 1995 అజయ్/కరణ్ రాకేశ్ రోషన్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [20]
[49]
వీర్గతి 1995 అజయ్ కె.కె.సింగ్ [50]
మఝ్ధార్ 1996 గోపాల్ ఇస్మాయిల్ ష్రూఫ్ [51]
ఖామూషీ:ది మ్యూజికల్ 1996 రాజ్ సంజయ్ లీలా భన్సాలీ [52]
జీత్ 1996 రాజు రాజ్ కున్వర్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [20]
[53]
దుష్మన్ ధునియా కా 1996 సల్మాన్ మొహ్మద్ అలీ అతిథి పాత్ర [54]
జుడ్వా 1997 ప్రేమ్ మల్హోత్రా/రాజా డేవిడ్ ధావన్ [55]
ఔజార్ 1997 ఇన్స్పెక్టర్ సూరజ్ ప్రకాశ్ సొహైల్ ఖాన్ [56]
దస్ 1997 కేప్టన్ జిత్ శర్మ ముకుల్ ఎస్.ఆనంద్ విడుదల కాలేదు [57]
దీవానా మస్తానా 1997 ప్రేమ్ డేవిడ్ ధావన్ అతిథి పాత్ర [58]
ప్యార్ కియా తో డర్నా క్యా 1998 సూరజ్ ఖన్నా సొహైల్ ఖాన్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [20]
[59]
జబ్ ప్యార్ కిస్సే హోతా హై 1998 సూరజ్ ధన్ రాజ్ గిర్ దీపక్ సరీన్ [60]
బంధన్ 1998 రాజు కె.మురళీమోహన రావు [61]
కుచ్ కుచ్ హోతా హై 1998 అమన్ మెహ్రా కరణ్ జోహార్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [20]
[62]
జానమ్ సంఝా కరో 1999 రాహుల్ అందలీబ్ సుల్తాన్ పురీ [63]
బీవీ నెం.1 1999 ప్రేమ్ డేవిడ్ ధావన్ ఫిలింఫేర్ ఉత్తమ హాస్య నటన పురస్కారానికి నామినేషన్ [20]
[64]
సిర్ఫ్ తుమ్ 1999 ప్రేమ్ అగతియాన్ అతిథి పాత్ర [65]
హమ్ దిల్ దే చుకే సనమ్ 1999 సమీర్ సంజయ్ లీలా భన్సాలీ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం [20]
[66]
హలో బ్రదర్ 1999 హీరో Sohail Khan Also playback singer for song "Chandi Ki Daal Par" [67]
హమ్ సాత్ సాత్ హై 1999 ప్రేమ్ Sooraj Barjatya [68]
దుల్హన హం లేజాయేంగే 2000 రాజా ఒబెరాయ్ David Dhawan [69]
చల్ మీరే బాయ్ 2000 Prem Oberoi David Dhawan Also playback singer for song "Chal Mere Bhai" With Sanjay Dutt [70]
హరు దిల్ జో ప్యార్ కరేగా 2000 Raj/Romi[a] Raj Kanwar [71]
దయ అక్షర ప్రేమకే 2000 Himself Agathiyan Special appearance [72]
కహి ప్యార్ న హో జాయే 2000 Prem Kapoor K. Muralimohana Rao [73]
చోరీ చోరీ చుప్కే చుప్కే 2001 Raj Malhotra Abbas–Mustan [74]
తుంకో నా బుల్ పాయెంగే 2002 Ali/Veer Singh Thakur[a] Pankaj Parashar [75]
Hum Tumhare Hain Sanam 2002 Suraj K. S. Adhiyaman [76]
Yeh Hai Jalwa 2002 Raj Mittal/Raj "Raju" Saxena[a] David Dhawan [77]
Love at Times Square 2003 Himself Dev Anand Special appearance [78]
Stumped 2003 Himself Gaurav Pandey Special appearance [79]
Tere Naam 2003 Radhe Mohan Satish Kaushik Nominated—Filmfare Award for Best Actor [20]
[80]
Baghban 2003 Alok Raj Ravi Chopra Nominated—Filmfare Award for Best Supporting Actor [20]
[81]
Garv 2004 ACP Arjun Ranavat Puneet Issar [82]
Mujhse Shaadi Karogi 2004 Sameer Malhotra David Dhawan [83]
Phir Milenge 2004 Rohit Manchanda Revathi [84]
Dil Ne Jise Apna Kahaa 2004 Rishabh Atul Agnihotri [85]
Lucky: No Time for Love 2005 Aditya Radhika Rao [86]
Maine Pyaar Kyun Kiya? 2005 Dr. Samir Malhotra David Dhawan [87]
No Entry 2005 Prem Anees Bazmee Nominated—Filmfare Award for Best Performance in a Comic Role [20]
[88]
Kyon Ki 2005 Anand Priyadarshan [89]
Shaadi Karke Phas Gaya Yaar 2006 Ayaan K. S. Adhiyaman [90]
Saawan... The Love Season 2006 Sameer Saawan Kumar Tak Special appearance [91]
Jaan-E-Mann 2006 Suhaan Kapoor Shirish Kunder [92]
Baabul 2006 Avinash Kapoor Ravi Chopra [93]
Salaam-e-Ishq: A Tribute To Love 2007 Rahul Nikhil Advani [94]
Partner 2007 Prem David Dhawan [95]
Marigold: An Adventure in India 2007 Prem Willard Carroll [96]
Om Shanti Om 2007 Himself Farah Khan Special appearance in song "Deewangi Deewangi" [97]
Saawariya 2007 Imaan Sanjay Leela Bhansali Special appearance [98]
God Tussi Great Ho 2008 Arun Prajapati Rumi Jaffrey [99]
Hello 2008 Himself Atul Agnihotri Special appearance [100]
Heroes 2008 Balkar Singh/Parminder Singh[b] Samir Karnik [101]
Yuvvraaj 2008 Deven Yuvvraaj Subhash Ghai Also playback singer for song "Main Hoon Yuvraaj" [102]
Wanted 2009 Radhe/Rajveer Shikhawat[a] Prabhu Deva Also playback singer for song "Most Wanted Track" [103]
Main Aurr Mrs Khanna 2009 Samir Khanna Prem Soni [104]
London Dreams 2009 Manjit "Mannu" Khosla Vipul Shah [105]
Ajab Prem Ki Ghazab Kahani 2009 Himself Rajkumar Santoshi Special appearance [106]
Veer 2010 Veer (Veera) Anil Sharma Also writer [107]
Prem Kaa Game 2010 The Sutradhaar (Narrator) Ashok Kheny Special appearance [108]
Dabangg 2010 Chulbul Pandey Abhinav Kashyap Nominated—Filmfare Award for Best Actor [109]
[110]
Tees Maar Khan 2010 Himself Farah Khan Special appearance in song "Wallah Re Wallah" [111]
Isi Life Mein 2010 Vidhi Kasliwal Special appearance [112]
Ready 2011 Prem Kapoor Anees Bazmee [113]
Chillar Party 2011 Vikas Bahl
Nitesh Tiwari
Producer
National Film Award for Best Children's Film
[114]
[115]
Bodyguard 2011 Lovely Singh Siddique Nominated—Filmfare Award for Best Actor [116]
[117]
Tell Me O Kkhuda 2011 Himself Hema Malini Special appearance [118]
Ek Tha Tiger 2012 Manish Chandra/Avinash Singh Rathore/Tiger[c] Kabir Khan [120]
Son of Sardaar 2012 Pathan Ashwni Dhir Special appearance [121]
OMG – Oh My God! 2012 Umesh Shukla Theatrical trailer narrator [122]
Dabangg 2 2012 Chulbul Pandey Arbaaz Khan Nominated—Filmfare Award for Best Actor [123]
[124]
Ishkq in Paris 2013 Himself Prem Raj Special appearance [125]
Phata Poster Nikhla Hero 2013 Himself Rajkumar Santoshi Special appearance [126]
Jai Ho 2014 Major Jai Agnihotri Sohail Khan [127]
O Teri 2014 Himself Umesh Bist Special appearance [128]
Main Tera Hero 2014 Various Gods David Dhawan Voiceover [129]
Lai Bhaari 2014 Bhau Nishikant Kamat Special appearance Marathi Cinema [130]
Fugly 2014 Himself Kabir Sadanand Special appearance [131]
Kick 2014 Devil/Devi Lal Singh[a] Sajid Nadiadwala Also playback singer for songs "Hangover", "Jumme Ki Raat", "Tu Hi Tu" [132]
[133]
Being Bhaijaan 2014 Himself Samreen Farooqui
Shabani Hassanwalia
[134]
Dr. Cabbie 2014 Jean-François Pouliot Producer [135]
బజరంగీ భాయిజాన్ 2015 Bajrangi / Pawan Kumar Chaturvedi[a] Kabir Khan Nominated—Filmfare Award for Best Actor [42]
[136]
హీరో 2015 Advani, NikhilNikhil Advani Producer and Also playback singer for song "Main Hoon Hero Tera" [137]
ప్రేమ్ రతన్ ధన్ పాయో 2015 Prem Dilwale / Yuvraj Vijay Singh[b] Sooraj Barjatya [138]
సుల్తాన్ 2016 Sultan Ali Khan Ali Abbas Zafar [139]
Tubelight 2017 TBA Kabir Khan Also producer; filming [140]

టెలివిజన్ కెరీర్

మార్చు

నోట్స్

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; single అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; dual అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Khan played a single character in the film who has three different names.[119]

మూలాలు

మార్చు
  1. Goyal, Divya (8 September 2014).
  2. "Box Office 1990".
  3. "Box Office 1991".
  4. 4.0 4.1 4.2 Malhotra, Navneet (27 December 2012).
  5. Tuteja, Joginder (11 May 2011).
  6. Rishi, Tilak (2012).
  7. "The Biggest Blockbusters Ever In Hindi Cinema".
  8. Sayeed, Raza Ali (17 August 2012).
  9. "Box Office 1995".
  10. "Box Office 1998".
  11. "Box Office 1999".
  12. Adarsh, Taran.
  13. Thakkar, Mehul S (4 December 2012).
  14. Andre, Borges (23 August 2013).
  15. "Box Office 2008".
  16. "Box Office 2009".
  17. Vyavahare, Renuka (7 May 2012).
  18. Sharma, Nanoni (19 January 2016).
  19. "Biwi Ho To Aisi (1988)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  20. 20.00 20.01 20.02 20.03 20.04 20.05 20.06 20.07 20.08 20.09 "Salman Khan: Awards & Nominations". Bollywood Hungama. Archived from the original on 29 June 2011. Retrieved 4 February 2015.
  21. "Maine Pyar Kiya (1989)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  22. "Baaghi (1990)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  23. "Sanam Bewafa (1991)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  24. "Patthar Ke Phool (1991)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  25. "Kurbaan (1991)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  26. "Love (1991)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  27. "Saajan (1991)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  28. Suryavanshi. Venus Movies. 2 November 2011. Retrieved 18 February 2015.
  29. Ghosh, Tapan K (26 March 2013). Bollywood Baddies: Villains, Vamps and Henchmen in Hindi Cinema. SAGE Publications. p. 185. ISBN 978-81-321-1326-3.
  30. "Judwaa". Amazon.com. Retrieved 18 February 2015.
  31. Adarsh, Taran (23 October 2008). "Heroes (2008)". Bollywood Hungama. Retrieved 18 February 2015.
  32. Guha, Kunal (November 14, 2015). "Film Review: Prem Ratan Dhan Payo". Mumbai Mirror. Retrieved November 15, 2015.
  33. "Suryavanshi (1992)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  34. "Ek Ladka Ek Ladki (1992)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  35. "Jagruti (1992)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  36. 36.0 36.1 Nishchaiy | Hindi Full Movie | Vinod Khanna, Salman Khan, Karisma Kapoor. Saregama Movies. 12 April 2013. Retrieved 31 January 2015.
  37. Adarsh, Taran (15 December 2000). "Har Dil Jo Pyaar Karega (2001)". Bollywood Hungama. Retrieved 18 February 2015.
  38. Verma, Sukyana (22 February 2002). "Review: Tumko Na Bhool Paayenge". Rediff.com. Retrieved 18 February 2015.
  39. Adarsh, Taran (26 July 2002). "Yeh Hai Jalwa (2002)". Bollywood Hungama. Retrieved 18 February 2015.
  40. "Wanted (2009) - Salman Khan - Ayesha Takia - Bollywood - Indian Cinema - Hindi Film". Amazon.com. Retrieved 18 February 2015.
  41. Israr, Nasheed (28 July 2014). "Movie Review: Kick isn't just about Salman Khan". DAWN. Retrieved 19 February 2015.
  42. 42.0 42.1 Vats, Rohit (17 July 2015). "Bajrangi Bhaijaan review: Full on entertainment, Salman Khan style". Hindustan Times. Retrieved 17 July 2015.
  43. Chandra Mukhi (1993). {{cite book}}: |website= ignored (help)
  44. "Dil Tera Aashiq (1993)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  45. Verma, Sukyana (11 August 2003). "Why I like Andaz Apna Apna". Rediff.com. Retrieved 26 February 2015.
  46. Hegde, Rajul (14 March 2012). "Hum Aapke Hain Koun comes once in a lifetime". Rediff.com. Retrieved 26 February 2015.
  47. "Chaand Ka Tukdaa (1994)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  48. "Sangdil Sanam (1994)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  49. "Karan Arjun (1995)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  50. "Veergati (1995)". Bollywood Hungama. Retrieved 20 September 2014.
  51. "Majhdhaar (1996)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  52. "Khamoshi (1996)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  53. "Jeet (1996)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  54. Gulazāra; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. p. 489. ISBN 978-81-7991-066-5.
  55. "Judwaa (1997)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  56. "Auzaar (1997)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  57. "Dus (1997)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  58. "Deewana Mastana (1997)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  59. "Pyar Kiya To Darna Kya (1963)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  60. "Jab Pyar Kisi Se Hota Hai (1995)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  61. "Bandhan (1998)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  62. "Kuch Kuch Hota Hai (1998)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  63. "Jaanam Samjha Karo (1999)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  64. "Biwi No. 1 (1999)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  65. "Sirf Tum (1999)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  66. "Hum Dil De Chuke Sanam (1999)". The New York Times. Retrieved 26 February 2015.
  67. "Hello Brother (1999)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  68. Chopra, Anupama (15 November 1999). "More family values". India Today. Retrieved 26 February 2015.
  69. "Dulhan Hum Le Jayenge (2000)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  70. "Chal Mere Bhai (2000)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  71. "Har Dil Jo Pyaar Karega". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  72. "Dhaai Akshar Prem Ke (2000)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  73. "Kahi Pyaar Na Ho Jaaye (2000)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  74. Verma, Sukyana (9 March 2001). "It's finally out!". Rediff.com. Retrieved 26 February 2015.
  75. "Tumko Na Bhool Paayenge (2002)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  76. "Hum Tumhare Hain Sanam (2002)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  77. "Yeh Hai Jalwa (2002)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  78. "Love At Times Square (2003)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  79. "Stumped (2003)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  80. "Tere Naam (2003)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  81. "Baghban (2003)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  82. "Garv (2004)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  83. Verma, Sukyana (30 July 2004). "'Mujhse Shaadi Karogi' is another 'Main Hoon Na'". Rediff.com. Retrieved 26 February 2015.
  84. "Phir Milenge (2004)". Bollywood Hungama. Archived from the original on 18 అక్టోబరు 2014. Retrieved 29 September 2014.
  85. "Dil Ne Jise Apna Kahaa (2004)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  86. "Lucky - No Time For Love (2005)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  87. "Maine Pyaar Kyun Kiya (2005)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  88. Chopra, Anupama (12 September 2005). "Comic wane". India Today. Retrieved 26 February 2015.
  89. "Kyon Ki (2006)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  90. Jain, Priyanka (4 August 2006). "Salman and Shilpa don't arouse interest". Rediff.com. Retrieved 26 February 2015.
  91. "Saawan - The Love Season (2006)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  92. Gates, Anita (20 October 2006). "From Bollywood to New York, a Tale of Lovers Lost and Found". The New York Times. Retrieved 26 February 2015.
  93. "Baabul (2006)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  94. "Salaam-e-Ishq". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  95. "Partner (2007)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  96. "Marigold: An Adventure in India (2007)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  97. Prabhakar, Jyothi (28 June 2012). "Salman Khan: The king of cameos". The Times of India. Retrieved 26 February 2015.
  98. "Saawariya (2007)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  99. "God Tussi Great Ho (2008)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  100. "Hello (2008)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  101. "Heroes (2008)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  102. "Yuvvraaj (2008)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  103. "Wanted (2009)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  104. "Main Aurr Mrs Khanna (2009)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  105. "London Dreams (2009)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  106. "Ajab Prem Ki Ghazab Kahani (2009)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  107. "Veer (2010)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  108. "Prem Kaa Game (2010)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  109. Mande, Abhishek (10 September 2010). "Dabangg is for Salman fans". Rediff.com. Retrieved 26 February 2015.
  110. "It's SRK vs Salman at Filmfare". The Times of India. 13 January 2011. Retrieved 7 February 2015.
  111. Adarsh, Taran. "Tees Maar Khan review: It?s Akshay and Farah?s show all the way!". Sify. Retrieved 26 February 2015.
  112. "Isi Life Mein (2010)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  113. Kazmi, Nikhat (2 June 2011). "Ready: Movie Review". The Times of India. Retrieved 3 June 2011.
  114. "Chillar Party (2011)". Bollywood Hungama. Retrieved 7 February 2015.
  115. "'Chillar party' wins National Award for best children's film". CNN-IBN. 7 March 2012. Archived from the original on 27 ఆగస్టు 2015. Retrieved 7 February 2015.
  116. "Bodyguard (2011)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  117. "Nominations for 57th Idea Filmfare Awards 2011". Bollywood Hungama. 11 January 2012. Retrieved 7 February 2015.
  118. "Tell Me O Kkhuda (2011)". Bollywood Hungama. Retrieved 22 September 2014.
  119. Krishnan, Nandini (19 August 2012). "The tiger's whimper". The Sunday Guardian. Archived from the original on 10 ఫిబ్రవరి 2015. Retrieved 9 February 2015.
  120. "Ek Tha Tiger (2012)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  121. "FIRST LOOK: Salman Khan in Son of Sardaar item song". Hindustan Times. 2 October 2012. Retrieved 26 February 2015.
  122. Shah, Jigar (19 June 2012). "Salman to play narrator in 'Oh My God'". Mid Day. Retrieved 1 February 2015.
  123. Sen, Raja (21 December 2012). "Review: Dabangg 2 is better than the first". Rediff.com. Retrieved 26 February 2015.
  124. "58th Idea Filmfare Awards nominations are here!". Filmfare. 13 January 2013. Retrieved 7 February 2015.
  125. "Ishkq in Paris (2013)". Bollywood Hungama. Retrieved 1 February 2015.
  126. "Phata Poster Nikhla Hero (2013)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  127. "Jai Ho (2014)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  128. "O Teri (2014)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  129. "Salman Khan dubs for God in 'Main Tera Hero'". The Indian Express. Bollywood Hungama. 5 April 2014. Retrieved 26 February 2015.
  130. "Lai Bhaari: Salman Khan speaks great Marathi, says Riteish Deshmukh". CNN-IBN. 2 September 2013. Archived from the original on 27 ఆగస్టు 2015. Retrieved 1 February 2015.
  131. "Fugly (2014)". Bollywood Hungama. Retrieved 29 September 2014.
  132. "Kick (2014)". Bollywood Hungama. Retrieved 31 January 2015.
  133. Vijayanand, Nishevitha (20 July 2014). "Review: Kick's music is paisa vasool". Rediff.com. Retrieved 13 November 2015.
  134. Sharma, Suparna (13 September 2014). "Movie review 'Being Bhaijaan' (documentary): Being Salman". Deccan Chronicle. Retrieved 20 February 2015.
  135. Bhushan, Nyay (4 December 2013). "Bollywood Star Salman Khan Backs Canadian Project 'Dr Cabbie'". The Hollywood Reporter. Retrieved 7 February 2015.
  136. "Nominations for the 61st Britannia Filmfare Awards". Filmfare. 11 January 2016. Retrieved 11 January 2016.
  137. "Lavish budget for 'Hero' like my other films, says Salman Khan". The Indian Express. Retrieved 11 September 2015.
  138. Vetticad, Anna M. M. (13 November 2015). "Prem Ratan Dhan Payo review: Double dose of Salman adds nothing to this regressive, low-IQ Rajshri film". Firstpost. Retrieved 13 November 2015.
  139. "Salman Khan shoots for 'Sultan' in Karjat". Deccan Chronicle. 6 December 2015. Retrieved 16 December 2015.
  140. Kotwani, Hiren (29 July 2016). "Sohail Khan: "I am only doing 'Tubelight' so that I can be around Kabir and Salman bhai"". The Times of India. Retrieved 17 September 2016.