సవతి కొడుకు (సినిమా)
సవతి కొడుకు తెలుగు చలన చిత్రం,1963 ఫిబ్రవరి 22 విడుదల.కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వై . రంగారావు .నందమూరి తారక రామారావు , సావిత్రి, షావుకారు జానకి , గుమ్మడి, మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం . సంగీత దర్శకుడుగా సత్యంకు ఇది మొదట చిత్రం.
సవతి కొడుకు (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.రంగారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, జానకి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, గిరిజ, వాసంతి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం (తొలి పరిచయం) |
నిర్మాణ సంస్థ | నవీన చిత్ర |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అరె పాలపొంగుల వయసేమో నీలేత చెంపల తళుకేమో - ఘంటసాల,కె. జమునారాణి బృందం, రచన: బైరాగి
- అమ్మా నీ ప్రాణమే పోసినావే కనుపాపలా కాచినావే పసివాని - ఘంటసాల కోరస్, రచన: బైరాగి
- ఆనాటి హాయీ ఏమాయెనో ఈనాడు ప్రేమ విషమాయెనో - సుశీల, రచన:బైరాగి
- ఈ దేశం ఆంధ్రుల దేశంరా ఇది వైకుంఠం - ఘంటసాల బృందం
- ఏమి సొగసు అహా ఏమి వగలు ఓహో నిన్ను లౌ చేసేను - మాధవపెద్ది, కె. రాణి, రచన: బైరాగి
- జరా టహరో అరే ఓ సేఠ్‌జీ దొరగారు సలాం చేస్తాంజీ - ఎస్. జానకి
- నయనాల నీలాలలో నీవే కదా జాబిలి నా నయనాల నీలాలలో - సుశీల, ఘంటసాల, రచన: బైరాగి
- నాలో నిండే చీకటి .. చీకటియే జగాన నా ఆశల సమాధి పైన - పి.బి. శ్రీనివాస్, రచన: బైరాగి
- స స స సారెగా గగా గారె నీవు రంగుల రాణివే - ఘంటసాల, ఎస్. జానకి
- ఆనాటి హాయి ఏమాయనే ఈనాడు ప్రేమ విషమాయనో, ఘంటసాల , రచన: బైరాగి.
- కమలాక్షు నర్పించు కరములు కరములు,(పద్యం), ఎ.పి కోమల
- రాయబారం ,(నాటక పద్యాలు), పిఠాపురం నాగేశ్వరరావు.
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)