సవతి పోరు (సినిమా)
సవతిపోరు, 1952లో విడుదలైన డబ్బింగ్ చిత్రం. ఈ సినిమాను తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు.
సవతిపోరు (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఆర్.సుందరం |
---|---|
తారాగణం | జి.ముత్తుకృష్ణన్, షావుకారు జానకి, టి.ఏ.రాజలక్ష్మి, జి. రామకృష్ణ |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నిర్మాణ సంస్థ | మోడ్రన్ థియేటర్స్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అందాల మలయ మారుతమే ఓ రాజా బంధాలు వేసే
- అల్లి అల్లి అల్లి ...యిటు కొంచెం చూడండి ఓహో
- ఊగరా ఉయ్యాలా అన్నాభావిదివ్యభాగ్యమే ఫలించే
- ఎటు పోదువే బేలా యీ యిల మనుజులంటే వీరలా
- తొలకరివానలతో తీరుగ నా జీవలత హాయీ
- నా పాపమదేమో లోకాన పగబూనే విధాత నాపైన
- బడి మాని బంబంబం బంతాటో బిళ్ళాగోణో గంతులు వేసే
- వయ్యారాలు లాలల్లా వయ్యారాలు మీరే ఎంతో హాయీ
- వలచిన చెలికాడు యితడేనే నిలువగనీ కొంతసేపు
- విరితామర మగువ సొగసే హాయీ నవ సౌఖ్యము గన
- హో వగల వగల గల గల గల కులికే రారారా చిలుకా