సహస్వాన్ శాసనసభ నియోజకవర్గం

సహస్వాన్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బదాయూన్ జిల్లా, బదౌన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

సహస్వాన్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

ఎన్నికైన సభ్యులు మార్చు

# పదం సంవత్సరం పేరు పార్టీ
1 01వ విధానసభ 1952
2 02వ విధానసభ 1957[1] ఉల్ఫత్ సింగ్ స్వతంత్ర
3 03వ విధానసభ 1962[2] భారతీయ జనసంఘ్
4 04వ విధానసభ 1967 అషర్ఫీ లాల్
5 05వ విధానసభ 1969 శాంతి దేవి భారతీయ క్రాంతి దళ్
6 06వ విధానసభ 1974[3]
7 07వ విధానసభ 1977[4] నరేష్ పాల్ సింగ్ యాదవ్ జనతా పార్టీ
8 08వ విధానసభ 1980 మీర్ మిజార్ అలీ భారత జాతీయ కాంగ్రెస్ (I)
9 09వ విధానసభ 1985 నరేష్ పాల్ సింగ్ యాదవ్ లోక్ దళ్
10 10వ విధానసభ 1989 మిర్మజర్ అలీ స్వతంత్ర
11 11వ విధానసభ 1991 ఓంకార్ సింగ్ యాదవ్ జనతాదళ్
12 12వ విధానసభ 1993 మిర్మజర్ అలీ సమాజ్ వాదీ పార్టీ
13 13వ విధానసభ 1996 ములాయం సింగ్ యాదవ్
14 14వ విధానసభ 2002[5] ఓంకార్ సింగ్ యాదవ్
15 15వ విధానసభ 2007[6] డిపి యాదవ్ రాష్ట్రీయ పరివర్తన్ దళ్
16 16వ విధానసభ 2012[7] ఓంకార్ సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
17 17వ విధానసభ 2017[8]
18 18వ విధానసభ 2022[9] బ్రిజేష్ యాదవ్

మూలాలు మార్చు

  1. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  2. "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  3. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  4. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  5. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  8. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  9. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.