• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
Donate Now If Wikipedia is useful to you, please give today.
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం/1

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం



శైలి
తీరూ తెన్నూ


వ్యాసం లోని విభాగాలు
చదవడానికి వీలుగా


బొమ్మలు, మూలాలూ
సమాచారానికి మెరుగులద్దేవి


లింకులు
విజ్ఞానసర్వస్వాన్ని ఒద్దికగా ఒక కట్టగట్టేవి


ఏకరీతిగా
చివరిగా చిన్నపాటి సంగతులు


సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వెయ్యండి


View all as single page



Bookshelf with full set of Encyclopaedia Britannica volumes
శైలిని అనుసరించండి.

వికీపీడియా వ్యాసాల ఆకృతి ఎలా ఉండాలో వికీపీడియా:శైలి వివరిస్తుంది. ఈ మార్గదర్శకాలను అనుసరిస్తే, వికీపీడియా స్పష్టం గాను, ఏకరీతి గాను, స్థిరం గానూ ఉంటుంది

తేలికైన పద్ధతి ఏంటంటే, చక్కగా రాసిన ఒక మంచి వ్యాసాన్ని చూసి దాని ఆకృతిని అనుసరించి పోవడమే. ఆకృతి గురించి మరింత సమాచారం కావాలంటే మాత్రం వికీపీడియా:శైలి ని, దాని అనుబంధ పేజీలనూ చూడడమే.

శైలి అనేది ఒక మార్గదర్శకం మాత్రమే. దాన్ని బట్టీ పట్టనక్కరలేదు! పేజీ ఆకృతిని మలచేటపుడు ఏది ఉత్తమమైన పద్ధతో నిశ్చయించుకునేందుకు అది సాయపడుతుంది. అలాగే ఆకృతి విషయంలో వేరే వాడుకరులతో భిన్నాభిప్రాయం ఏర్పడినపుడు, నిర్ణయం తీసుకోవడానికి కూడా శైలి పనికొస్తుంది.

ఏదేమైనప్పటికీ, ఆకృతి కంటే కంటెంటు ముఖ్యం.

మీకు సందేహాలేమైనా ఉంటే, ఇతర వాడుకరులు సాయం చేస్తారు. (వాళ్ళు సదుద్దేశం తోనే సాయపడుతున్నారని గ్రహించండి).

తరువాయి >>



"https://te.wikipedia.org/w/index.php?title=సహాయం:వికీపీడియా_శైలి_గురించి_పరిచయం/1&oldid=4437097" నుండి వెలికితీశారు
Last edited on 3 మార్చి 2025, at 03:53

Languages

    • English
    • العربية
    • فارسی
    • Magyar
    • 한국어
    • کٲشُر
    • Кыргызча
    • Bahasa Melayu
    • မြန်မာဘာသာ
    • Slovenščina
    • ไทย
    • Türkçe
    • Українська
    • اردو
    • 中文
    వికీపీడియా
    • Wikimedia Foundation
    • Powered by MediaWiki
    • ఈ పేజీలో చివరి మార్పు 3 మార్చి 2025న 03:53కు జరిగింది.
    • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం
    • గోప్యతా విధానం
    • వికీపీడియా గురించి
    • అస్వీకారములు
    • ప్రవర్తనా నియమావళి
    • వృద్ధికారులు
    • గణాంకాలు
    • కుకీ ప్రకటన
    • వాడుక నియమాలు
    • డెస్కుటాప్