• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
  • విరాళాలు
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం/4

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< సహాయం:వికీపీడియా శైలి గురించి పరిచయం



శైలి
తీరూ తెన్నూ


వ్యాసం లోని విభాగాలు
చదవడానికి వీలుగా


బొమ్మలు, మూలాలూ
సమాచారానికి మెరుగులద్దేవి


లింకులు
విజ్ఞానసర్వస్వాన్ని ఒద్దికగా ఒక కట్టగట్టేవి


ఏకరీతిగా
చివరిగా చిన్నపాటి సంగతులు


సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వెయ్యండి


View all as single page



లింకులు

Example of good wikilinking, with only the first occurrence of each key term linked.

హైపర్ లింకుతో లింకు వేయడం వికీపీడియా లోని ముఖ్యమైన లక్షణం. అంతర్గత లింకులు (లేదా "వికిలింక్స్") ప్రాజెక్టు లోని పేజీలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తాయి. ప్రాజెక్టు లోని స్థానాలకు లింక్‌లు తక్షణ మార్గాలను అందిస్తాయి. పాఠకులు చదువుతూన్న అంశంపై అవగాహనను పెంచుతాయి. ఈ ట్యుటోరియల్ యొక్క ఎడిటింగ్ విభాగంలో వాటిని ఎలా జోడించాలో మీరు నేర్చుకుంటారు.


ఒక వ్యాసంలో ఎన్ని అంతర్గత లింకులను చేర్చవచ్చో నిర్ణయించుకునే ముందు, "ఈ విషయం చదివేవారికి ఆ ఇతర వ్యాసంపై ఆసక్తి ఉంటుందా? ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించబడిన ఒక భావనను వివరించడానికి ఈ లింకు సహాయపడుతుందా లేక పాఠకుడికి అది అయోమయం కలిగిస్తుందా?" అనే ప్రశ్నలు వేసుకోవాలి. సాధారణంగా, ఒక ముఖ్యమైన పదం వ్యాసంలో మొదటిసారి వచ్చినపుడు (కాని తరువాతి సందర్భాలు కాదు) ఆ అంశానికి సంబంధించిన వ్యాసంతో లింకు చెయ్యాలి. మరీ ఎక్కువ లింకులు చేర్చకండి. అలా ఉంటే, పాఠకుడి దృష్టి మరలిపోయి, చదవడానికి వీలుగా ఉండదు.


"బయటి లింకులు" విభాగంలో బయటి లింకులను (వికీపీడియా కాకుండా ఇతర వెబ్‌సైట్‌లకు) చేర్చవచ్చు. వాటి పక్కనే చిన్నపాటి వివరణ కూడా ఇవ్వండి. ఇవి చాలా సందర్భోచితం గాను, వ్యాసంలో ఉన్న సమాచారానికి అదనంగా మరిన్ని వివరాలను అందిస్తున్నట్లయితే మాత్రమే వీటిని చేర్చాలి. వ్యాసం లోని పాఠ్యానికి మద్దతుగా నిలిచే సైట్లను "మూలాలు" విభాగంలో ఉంచాలి.


ఇవి కూడా చూడండి
  • Wikipedia:Manual of Style/Linking
  • లింకుల పరిచయం (వికీ మార్కప్)
  • లింకుల పరిచయం (విజువల్ ఎడిటరు)


Try it! Take a quiz to build your linking skills


తరువాయి >>




"https://te.wikipedia.org/w/index.php?title=సహాయం:వికీపీడియా_శైలి_గురించి_పరిచయం/4&oldid=3140428" నుండి వెలికితీశారు
Last edited on 21 ఫిబ్రవరి 2021, at 18:44

Languages

    • English
    • Magyar
    • 한국어
    • कॉशुर / کٲشُر
    • Кыргызча
    • Bahasa Melayu
    • မြန်မာဘာသာ
    • Slovenščina
    • Türkçe
    • Українська
    • اردو
    • 中文
    వికీపీడియా
    • ఈ పేజీలో చివరి మార్పు 21 ఫిబ్రవరి 2021న 18:44కు జరిగింది.
    • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం
    • గోప్యతా విధానం
    • వికీపీడియా గురించి
    • అస్వీకారములు
    • Code of Conduct
    • వృద్ధికారులు
    • గణాంకాలు
    • కుకీ ప్రకటన
    • వాడుక నియమాలు
    • డెస్కుటాప్