సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వెయ్యండి
|
సారాంశం
- వికీ మార్కప్ అనేది వికీపీడియాలో వాడే సరళమైన సోర్సు కోడ్ భాష.
- వికీపీడియాలో "మూలపాఠ్యాన్ని సవరించు" నొక్కి, దాదాపు ఏ పేజీదైనా సొర్సు కోడ్ చూసి, సరిదిద్దవచ్చు.
- పేజీలో పైన ఉండే పరికరాలపట్టీ ద్వారా ఆకృతీకరణ చెయ్యవచ్చు.
- పాఠ్యాన్ని
= గుర్తుల మధ్య పెట్టి ==విభాగాల శీర్షికలను== ఏర్పరచవచ్చు.
- పాఠ్యాన్ని
' ల మధ్య పెట్టి '''బొద్దుగా''' , ''ఇటాలిక్గా'' చెయ్యవచ్చు.
-
[[]] స్క్వేర్ బ్రాకెట్లను వాడి వికీపీడియా లోని ఇతర పేజీలకు [[లింకులు]] ఇవ్వవచ్చు.
- భద్రపరచే ముందు దిద్దుబాటు సారాంశం ఇవ్వడం గుర్తుంచుకోండి!
- కొత్త పేజీలను సృష్టించవచ్చు - విషయానికి తగు ప్రాముఖ్యత ఉంటే, దానికి తగు విశ్వసనీయ మూలాలు ఉంటే, మీకు ఆ విషయం పట్ల వేరే ఆసక్తులు ఏమీ లేకపోతే.
మరింత సమాచారం
Test what you've learned in a sandbox
నేర్చుకున్నదాన్ని ప్రయోగశాలలో పరీక్షించండి
|