సహాయం:విజువల్ ఎడిటరుతో పట్టికల పరిచయం/3
పట్టికల పరిచయం
పట్టికల దిద్దుబాటు
కొత్త పట్టికల చేర్పు
పట్టికల విస్తరణ
సారాంశం
|
ఖాళీ పట్టికను చేర్చడంఖాళీ పట్టికను చేర్చేందుకు, చొప్పించు మెనూకు వెళ్ళి "పట్టిక" ను ఎంచుకోవాలి.
↵ Enterనొక్కితే కింది గడి లోకి వెళ్తారు. పట్టికను చేర్చడంఏదైనా స్ప్రెడ్‌షీటు (ఉదా: మైక్రోసాఫ్టు వారి ఎక్సెల్) లోని సెల్స్‌ను కాపీ చేసి ఇక్కడ దిద్దుబాటు ప్రదేశంలో పేస్టు చేసి కూడా పట్టికను సృష్టించవచ్చు. అలాగే, మీ కంప్యూటరులో ఉన్న కామా సెపరేటెడ్ వాల్యూ (.csv) ఫైలును లాగి ఇక్కడ దిద్దుబాటు విండోలో పడేసి పట్టికను దిగుమతి చేసుకోవచ్చు.
|