సహాయం:విజువల్ ఎడిటరుతో పట్టికల పరిచయం/1
పట్టికల పరిచయం
పట్టికల దిద్దుబాటు
కొత్త పట్టికల చేర్పు
పట్టికల విస్తరణ
సారాంశం
|
పట్టికలు డేటాను ప్రదర్శించే మార్గం. ఈ పాఠంలో క్రొత్త పట్టికలను తయారు చేయడం, ఇప్పటికే ఉన్న వాటిని సవరించడాల గురించి మార్గదర్శినం చేస్తుంది. పట్టికలను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో మార్గదర్శకాల కోసం, శైలి చూడండి.
|