• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
  • విరాళాలు
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

సహాయం:విధానాలు మార్గదర్శకాల పరిచయం/1

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< సహాయం:విధానాలు మార్గదర్శకాల పరిచయం



విధానాలు, మార్గదర్శకాలు
ఎందుకవి


కంటెంటు
వ్యాసాలు రాసేందుకు నియమాలు


ప్రవర్తన
ఇతరులతో మెలగడం


సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరువేసుకోండి


అన్నీ ఒకే పేజిలో



వికీపీడియా ఐదు ప్రాథమిక సూత్రాల పై ఆధారపడి స్థాపించబడింది. ఈ మూల సూత్రాలను స్పష్టం చేయడానికి, వాటిని వర్తింపజేయడానికి, విభేదాలను పరిష్కరించడానికీ, స్వేచ్ఛగా లభించే, విశ్వసనీయమైన విజ్ఞానసర్వస్వాన్ని సృష్టించాలన్న మా లక్ష్యాన్ని ముందుకు తీసుకు పోవడానికీ వికీ సముదాయం విధానాలు, మార్గదర్శకాలను ఏర్పరచింది.


విధానాలు వికీపీడియా ప్రాథమిక సూత్రాలను మరింత వివరంగా తెలియజేస్తాయి. మార్గదర్శకాలు విధానాలను ఎలా ఉపయోగించాలో, వ్యాసాలలో సాధారణ స్థిరత్వాన్ని ఎలా అందించాలో సలహా ఇస్తాయి. అధికారిక విధానాలు, మార్గదర్శకాలకూ వాటి పేజీల్లో పైన అది ఫలానా అని తెలియజేస్తూ ఒక నోటీసు ఉంటుంది. వాటి పేజీ పేరుకు ముందు "వికీపీడియా:" అనే ఉపసర్గ ఉంటుంది.


ఊహించదగిన దాదాపు ప్రతి సమస్యకూ ఒక విధానమో మార్గదర్శకమో ఉన్నప్పటికీ, అవన్నీ తెలిసి ఉండాల్సిన అవసరమేమీ లేదు! అదృష్టవశాత్తూ, కొన్ని ముఖ్యమైన వాటిపైనే మిగతావన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ పాఠాల్లోని తరువాతి కొన్ని పేజీలు, వీటిని వివరిస్తాయి, ఇవి వికీపీడియా నిబంధనల సాధారణ స్ఫూర్తిని సూచిస్తాయి. ఈ ప్రాథమికాలను తెలుసుకోవడం వలన చర్చలు అర్థవంతం గాను, దిద్దుబాట్లు తేలిగ్గానూ ఉండి, ఉత్పాదకత పెరుగుతుంది.


తరువాయి >>



"https://te.wikipedia.org/w/index.php?title=సహాయం:విధానాలు_మార్గదర్శకాల_పరిచయం/1&oldid=3940028" నుండి వెలికితీశారు
Last edited on 25 జూలై 2023, at 00:27

Languages

    • English
    • العربية
    • Bosanski
    • Español
    • فارسی
    • Galego
    • Hrvatski
    • Magyar
    • कॉशुर / کٲشُر
    • Кыргызча
    • Bahasa Melayu
    • မြန်မာဘာသာ
    • ଓଡ଼ିଆ
    • ၽႃႇသႃႇတႆး
    • සිංහල
    • Slovenščina
    • Türkçe
    • Українська
    • اردو
    • Tiếng Việt
    • 中文
    వికీపీడియా
    • ఈ పేజీలో చివరి మార్పు 25 జూలై 2023న 00:27కు జరిగింది.
    • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం
    • గోప్యతా విధానం
    • వికీపీడియా గురించి
    • అస్వీకారములు
    • Code of Conduct
    • వృద్ధికారులు
    • గణాంకాలు
    • కుకీ ప్రకటన
    • వాడుక నియమాలు
    • డెస్కుటాప్