ప్రధాన మెనూను తెరువు

సాందీపుడు బలరామకృష్ణులకు గురువు. ఇతనియొక్క నివాసస్థానము అవంతి. ఒకానొకప్పుడు ఇతని కొడుకు ప్రభాసతీర్థము న స్నానము ఆచరించుచు ఉండఁగా వానిని ఒక దానవుఁడు నీటిలోనికి తీసికొని పోయి చంపెను. అట్లు చచ్చిన పుత్రుని రామకృష్ణులు మరల యమపురమునందుండి తెచ్చి గురునకు దక్షిణగా ఇచ్చిరి.

"https://te.wikipedia.org/w/index.php?title=సాందీపుడు&oldid=2197770" నుండి వెలికితీశారు