సాగర్ గాయకుడు ,పాటల రచయిత, సంభాషణల రచయిత,ప్రధానంగా తెలుగు సినిమా తెలుగు సంగీతంలో పని చేస్తాడు. అతను తన సోదరుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచిన వర్షం (2004) చిత్రంతో తన గాన జీవితాన్ని ప్రారంభించాడు . "టాప్ లేచిపోద్ది", "శైలజా శైలజ", "నాన్నకు ప్రేమతో", "పక్కా లోకల్", "జాత కలిసే", "నమ్మక తప్పని" "హలో గురు ప్రేమ కోసమే" అతని ప్రసిద్ధ పాటలు