సాయి ధన్సిక (నటి)

(సాయి దంసిక(నటి) నుండి దారిమార్పు చెందింది)

సాయి ధన్సిక ఒక తమిళ చలన చిత్ర నటి. ఆమె కబాలి చిత్రంలో రజినీకాంత్ కూతురిగా నటించినందుకు మంచి పేరు సంపాదించింది.[1][2] షికారు(2022)తో తెలుగులో అరంగేట్రం చేసింది. ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్ పోషించింది.

సాయి ధన్సిక
జననం
సాయి ధన్సిక

నవంబరు 20, 1989
ఇతర పేర్లుసాయి ధన్సిక
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
2006 తిరుడి పుంగవానం తమిళం
మనతోడు మళైకాలమ్ మరినా తమిళం
2009 పెరన్మై జెన్నిఫర్ తమిళం
2010 మంజ వెలు అంజలి తమిళం
నిల్ గవని సెల్లాదే జో తమిళం 143 హైదరాభాద్‌గా తెలుగులో విడుదలైనది
2012 అరవాన్ వనపేచి తమిళం
2013 పరదేశి మరగదం తమిళం
యా యా సీత తమిళం
2015 తిరందిడు సీసె చార్మి తమిళం
2016 కబాలి యొగి తమిళం తెలుగులో కబాలిగా అనువాదమైంది
2017 ఎంగ అమ్మ రాణి రాణి తమిళం
ఉరు జెని/నిషా తమిళం
సొలో రాదిక మళయాళం
సొలొ తమిళం
విళితిరు సరొజా దేవి తమిళం
2018 కాతాడి తమిళం
కాలకూతు తమిళం పోస్ట్ ప్రొడక్షన్
కిత్న తమిళం

మళయాళం
కన్నడ
తెలుగు

చిత్రీకరణ జరుగుతుంది
వాలుజడ అనన్య తెలుగు

తమిళం

చిత్రీకరణ జరుగుతుంది [3]
2019 ఉద్ఘర్ష రష్మీ కన్నడం
ఇరుట్టు షికారా (జిన్ సిలా) తమిళం
2021 లాబామ్ వనగమూడి సహాయకురాలు తమిళం
2022 యోగిదా టిబిఎ తమిళం చిత్రీకరణ జరుగుతుంది
షికారు దేవిక తెలుగు తెలుగులో అరంగేట్రం
2024 అంతిమ తీర్పు తెలుగు
దక్షిణ తెలుగు

మూలాలు

మార్చు
  1. "Retail Plus Chennai". hindu.com. 1 August 2010. Archived from the original on 8 ఫిబ్రవరి 2013. Retrieved 21 March 2013.
  2. "Cinema Plus". hindu.com. 19 December 2010. Archived from the original on 22 డిసెంబరు 2010. Retrieved 21 March 2013.
  3. Sakshi (28 August 2017). "కబాలి కూతురి వాలుజడ!". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.