సారణ్ జిల్లా
బీహార్ లోని జిల్లా
సారణ్ జిల్లా
सारण ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | సారణ్ |
ముఖ్య పట్టణం | ఛప్రా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,641 కి.మీ2 (1,020 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 39,43,098 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.57 % |
• లింగ నిష్పత్తి | 949 |
ప్రధాన రహదార్లు | NH 28B, NH 85, NH 101, NH 102 |
Website | అధికారిక జాలస్థలి |
గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 3,943,098,[1] |
ఇది దాదాపు | లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అలాగే అమెరికాలోని | ఒరిగాన్ నగరానిక్ జనసంఖ్యకు సమానం.[3] |
640 భారతదేశ జిల్లాలలో | 69వ స్థానంలో ఉంది.[1] |
జనసాంధ్రత | 1493.[1] |
2001-2011 కుటుంబనియంత్రణ శాతం | 21.37%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 949:1000.[1] |
దేశీయ సరాసరి (928) కంటే | అధికం |
అలాగే అక్షరాస్యత శాతం | 68.57%.[1] |
దేశీయ సరాసరి (72%) కంటే | తక్కువ |
- జనసంఖ్య: మొత్తం: 2572980 గ్రామీణ: 2338624 నగరప్రాంత: 234356
- ఎస్.సి.జనసంఖ్య: మొత్తం: 301306 గ్రామీణ: 277217 నగరప్రాంత: 24089
- ఎస్.టి జనసంఖ్య: మొత్తం: 3231 గ్రామీణ: 2945 నగరప్రాంత : 286
భాషలు
మార్చుభాషలు :- భోజ్‌పురి, కొందరు బిహారీ భాషను వ్యవహార మాట్లాడుతున్న ప్రజలు 40,000 మంది ఉన్నారు. ఈ భాషను దేవనాగరి, కైతి లిపిలో వ్రాస్తుంటారు. [4]
నిర్వహణా విభాగాలు
మార్చు- సరన్ జిల్లా 3 సబ్ విభాగాలుగా ఉంది:
- చాప్రా,
- మర్హౌరా,
- సోనేపూర్
- బ్లాక్స్: చాప్రా, మంజీ, దిగ్వారా, రివిలాని, పర్స, బనియాపూర్, అమ్నౌర్, తరైయా, సోనేపూర్,గర్ఖ,ఎక్మా,దరియాపూర్, జలాల్పూర్, మర్హౌరా, మసరాఖ్, మేకర్, నగ్రా, పనాపూర్, ఇసుయాపూర్,, లహ్లాద్‌పూర్, జంతాబజార్.
విద్య
మార్చుప్రగతిశీల్ యువ కేంద్ర బహపూర్ మష్రక్.
ప్రముఖులు
మార్చు- రాజేద్రప్రసాదు
- జయప్రకాష్ నారాయణ్
- బికారీఠాకూర్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oregon 3,831,074
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.