సారెసైక్లిన్

మొటిమల చికిత్సకు ఉపయోగించే ఒక యాంటీబయాటిక్

సారెసైక్లిన్ అనేది మొటిమల చికిత్సకు ఉపయోగించే ఒక యాంటీబయాటిక్.[1] ప్రత్యేకంగా ఇది నాన్-నోడ్యులర్ రకం మోడరేట్ నుండి తీవ్రమైన మొటిమల కోసం ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]

వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(4S,4aS,5aR,12aR)-4-(డైమెథైలమినో)-1,10,11,12a-టెట్రాహైడ్రాక్సీ-7-మెథాక్సీ( మిథైల్)అమినో]మిథైల్]-3,12-డయాక్సో-4a,5,5a,6-టెట్రాహైడ్రో-4H-టెట్రాసిన్-2-కార్బాక్సమైడ్
Clinical data
వాణిజ్య పేర్లు సేయసర
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a618068
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes నోటిద్వారా
Identifiers
CAS number 1035654-66-0
ATC code J01AA14 J01AA20
PubChem CID 54681908
DrugBank DB12035
ChemSpider 28540486
UNII 94O110CX2E
KEGG D10666
ChEMBL CHEMBL2364632
Synonyms P-005672
PDB ligand ID V7A (PDBe, RCSB PDB)
Chemical data
Formula C24H29N3O8 
  • CN(C)[C@H]1[C@@H]2C[C@@H]3CC4=C(C=CC(=C4C(=C3C(=O)[C@@]2(C(=C(C1=O)C(=O)N)O)O)O)O)CN(C)OC

వికారం అనేది సాధారణ దుష్ప్రభావాలు.[1] వడదెబ్బలు, మైకము, క్లోస్ట్రిడియం డిఫిసిల్ ఇన్ఫెక్షన్లు మొదలైనవి ఇతర దుష్ప్రభావాలు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[1] ఇది టెట్రాసైక్లిన్ తరగతికి చెందినది.[1]

2018లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం సారెసైక్లిన్ ఆమోదించబడింది [2] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి నెలకు దాదాపు 750 అమెరికన్ డాలర్లు.[3] ఇది 2021 నాటికి యూరప్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో అందుబాటులో లేదు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Sarecycline Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 10 October 2021.
  2. "FDA-approved Labeling-Package Insert for Seysara" (PDF). Drugs@FDA. June 2020. Archived (PDF) from the original on June 7, 2020. Retrieved September 5, 2020.
  3. "Seysara Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 10 October 2021.
  4. "Sarecycline". SPS - Specialist Pharmacy Service. 30 March 2017. Archived from the original on 11 October 2021. Retrieved 10 October 2021.