సాలూరా మండలం
సాలూరా మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం[1]. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా సాలూరా మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]
సాలూరా | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సాలూరా స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | సాలూరా |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ |
పరిపాలన
మార్చు2022 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కలిసి సాలూరా మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు.[5]
మండలం లోని గ్రామాలు
మార్చుబోధన్ మండలం నుండి 10 గ్రామాలను విభజించి నూతనంగా సాలూరా మండలం ఏర్పాటైంది.
రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ telugu, NT News (2022-12-08). "రేపు సాలూరా మండల ఆఫీసు ప్రారంభోత్సవం". www.ntnews.com. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-11.