యల్లనూరు మండలం
ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని మండలం
(సింగవరం కొత్తపల్లి నుండి దారిమార్పు చెందింది)
యల్లనూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°42′N 78°05′E / 14.7°N 78.08°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | యెల్లనూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 304 కి.మీ2 (117 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 35,732 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 963 |
మండల గణాంకాలు
మార్చు2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 33,739 - పురుషులు 17,244 - స్త్రీలు 16,495 అక్షరాస్యత - మొత్తం 51.33% - పురుషులు 65.19% - స్త్రీలు 37.00% పిన్ కోడ్ 515465
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- వేములపల్లి
- మేడుకుర్తి
- కల్లూరు
- నిట్టూరు
- పెద్దమల్లేపల్లి
- తిరుమలాపురం
- యల్లనూరు
- కచ్చర్లకుంట
- పాతపల్లి
- వెన్నపూసపల్లి
- కొడుముర్తి
- చిలమకూరు
- బొప్పేపల్లె
- బుక్కాపురం
- ఆరవేడు
- మల్లగుండ్ల
- చింతకాయమంద
- గొడ్డుమర్రి
- సింగవరం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- సింగవరం కొత్తపల్లి
- సింగారం కల్లూరు
- వాసపురం (బొప్పెపల్లె)
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015