సింహపురి ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - గూడూరు సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, గూడూరు రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ | ||||
స్థితి | Operating | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వేలు | ||||
మార్గం | |||||
మొదలు | సికింద్రాబాదు | ||||
ఆగే స్టేషనులు | 14 | ||||
గమ్యం | గూడూరు జంక్షన్ | ||||
ప్రయాణ దూరం | 643 కి.మీ. (400 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 10 గంటలు 45 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | ప్రతీరోజూ | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | Sleeper, Air-conditioned and Unreserved | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Indian Rail standard | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | Two | ||||
పట్టాల గేజ్ | Broad | ||||
వేగం | 59 km/h | ||||
|
వ్యుత్పత్తి
మార్చుఈ రైలు నెల్లూరు యొక్క పూర్వనామం అయిన "సింహపురి" పేరుతో పిలువబడుతుంది.
రైలు సంఖ్యలు
మార్చు- 12709[2] గూడూరు - సికింద్రాబాదు — సింహపురి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
- 12710[2] సికింద్రాబాదు - గూడూరు — సింహపురి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
ఈ రైలు మార్గంలో ముఖ్యైన స్టేషన్లు నెల్లూరు, విజయవాడ జంక్షన్, వరంగల్ అంరియు ఖాజీపేట జంక్షన్
సమయ పట్టిక
మార్చుసంఖ్య | కోడ్ | స్టేషన్ | దూరం | చేరే సమయం.సమయం | బయలు.సమయం | నిలుపు | ప్రయాణ దినాలు | రాష్ట్రం |
---|---|---|---|---|---|---|---|---|
1 | GDR | గూడూరు జంక్షన్ | మూలం | 18:40 | - | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ | |
2 | VDE | వేదయపాలెం | 31 కి.మీ | 22:29 | 22:30 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
3 | NLR | నెల్లూరు | 38 కి.మీ | 22:39 | 22:40 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
4 | BTTR | బిట్రగుంట | 72 కి.మీ | 23:04 | 23:05 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
5 | KVZ | కావలి | 88 కి.మీ | 23:19 | 23:20 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
6 | SKM | సింగరాయకొండ | 126 కి.మీ | 23:44 | 23:45 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
7 | OGL | ఒంగోలు | 154 కి.మీ | 00:14 | 00:15 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
8 | CLX | చీరాల | 203 కి.మీ | 00:49 | 00:50 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
9 | BPP | బాపట్ల | 218 కి.మీ | 01:04 | 01:05 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
10 | TEL | తెనాలి జంక్షన్ | 261 కి.మీ | 01:36 | 01:37 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
11 | BZA | విజయవాడ జంక్షన్ | 292 కి.మీ | 02:40 | 02:50 | 10 నిమిషాలు | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
12 | MDR | మధిర | 341 కి.మీ | 03:36 | 03:37 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
13 | KMT | ఖమ్మం | 386 కి.మీ | 04:05 | 04:06 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
14 | MABD | మహబూబ్బాద్ | 433 కి.మీ | 04:54 | 04:55 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
15 | WL | వరంగల్ | 493 కి.మీ | 05:49 | 05:50 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
16 | KZJ | కాజీపేట జంక్షన్ | 513 కి.మీ | 06:04 | 06:05 | 1 నిమిషం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
17 | SC | సికింద్రాబాద్ జంక్షన్ | 653 కి.మీ | 08:35 | గమ్యం | అన్ని దినాలు | ఆంధ్రప్రదేశ్ |
కోచ్ల అమరిక
మార్చు- లగేజ్/బ్రేక్ వ్యాన్ - 2;
- జనరల్ లేదా II క్లాసు - 3;
- ఎసి III టైర్ - 2;
- ఎసి II టైర్ - 2;
- మొదటి తరగతి కం ఎసి II టైర్ - 1;
- స్లీపర్ క్లాసు - 14
- ప్రతీ భోగీలో సీట్ల సంఖ్య -90
ఇంజను
మార్చు12710/12709 సంఖ్యలు గల ఈ రైలును లాలాగూడ లోకో షెడ్ కు చెందిన WAP4 ఇంజను లాగుతుంది.
భోగీలను పంచుకొనే యితర రైలు
మార్చుఈ రైలు యొక్క భోగీలను సికింద్రాబాదు నుండి ముంబై వరకు ప్రయాణిస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ పంచుకుంటుంది.
సంఘటనలు
మార్చు- సెప్టెంబరు 11, 2015 : ఐపీఎస్ అధికారిపై సింహపురి ఎక్స్ ప్రెస్ లో ఓ దొంగ దాడి చేశాడు. పోలీస్ బాస్ చేతులు వెనక్కు కట్టిపడేసి నగలు, నగదు దోచుకోవడమే కాక ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో ఐపీఎస్ ఆఫీసర్ కు తీవ్రగాయాలు కాగా, తన పని ముగించుకున్న దొంగ నింపాదిగా రైలు దిగి పారిపోయాడు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏపీ పోలీస్ అకాడెమీ (అప్పా) డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిణి మునిరత్న (నాన్ ఐపీఎస్ కేడర్) కు రక్తం వచ్చేలా గాయాలయ్యాయి.[3]
చిత్రమాలిక
మార్చు-
దేవగిరి ఎక్స్‌ప్రెస్ తో ర్యాక్ షేరింగ్
-
సింహపురి ఎక్స్‌ప్రెస్
-
సింహపురి ఎక్స్‌ప్రెస్