సికింద్రాబాద్ మండలం (హైదరాబాదు జిల్లా)

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా లోని మండలం

సికింద్రాబాద్ మండలం, తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాలో ఒక మండలం.[1][2]

సికింద్రాబాద్ మండలం
—  మండలం  —

[[Image:|250px|none|]]

సికింద్రాబాద్ మండలం is located in Telangana
సికింద్రాబాద్ మండలం
సికింద్రాబాద్ మండలం
అక్షాంశరేఖాంశాలు: 17°26′12″N 78°30′39″E / 17.436572°N 78.510754°E / 17.436572; 78.510754
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం సికింద్రాబాద్
ప్రభుత్వం
 - మేయర్
జనాభా (2011)
 - మొత్తం 1,35,370
 - పురుషుల సంఖ్య 67,905
 - స్త్రీల సంఖ్య 67,465
 - గృహాల సంఖ్య 31,561
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు జంటనగరంగా ప్రసిద్ధి పొందింది.ఈ నగరం నిజాం మూడవ నవాబు సికిందార్ జా పేరుతో ఏర్పడింది.ఇది 1806 లో ఒక బ్రిటిష్ కంటోన్మెంట్ గా స్థాపించబడింది.సికింద్రాబాద్ నేరుగా 1948 వరకు బ్రిటీష్ పాలనలో ఉంది.ఇది సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ  పరిధిలోకి వస్తుంది.[3] సికింద్రాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది. 2011 భారత జనగణన ప్రకారం, సికందరాబాద్ మండల విస్తీర్ణం 3.52 చ.కి.మీ., జనాభా 1,35,370.

గణాంక వివరాలు

మార్చు

ఇది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది.2011 జనాభా గణాంకాల ప్రకారం, సికింద్రాబాద్ మండలం మొత్తం జనాభా 135,370. అందులో పురుషులు 67,905 మంది, స్త్రీలు 67,465 మంది, మొత్తం కుటుంబాలు 31,561.సికింద్రాబాద్ మండలం హైదరాబాద్ జిల్లాలో ఉన్న మూడవ అతి పెద్ద జనాభా కలిగిన మండలం.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-13.
  2. "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
  3. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.

వెలుపలి లంకెలు

మార్చు