సిడ్నీ ఒపేరా హౌస్

ఆస్ట్రేలియా దేశపు సిడ్నీలో ఉన్న కళా ప్రదర్శనల కళాక్షేత్రం

సిడ్నీ ఒపేరా హౌస్ (Sydney Opera House) అనేది ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బహుళ వేదికా ప్రదర్శన కళల కేంద్రం. ఇది 20 వ శతాబ్దం యొక్క అత్యంత ప్రసిద్ధమైన, ప్రత్యేకమైన భవనాలలో ఒకటి.[3] దీనిని డానిష్ వాస్తుశిల్పి జోర్న్ ఉట్జన్ రూపకల్పన చేశాడు. ఇది 1957లో అంతర్జాతీయ రూపకల్పన పోటీ విజేతగా గెలవడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ భవనం అధికారికంగా 1973 అక్టోబరు 20 న ప్రారంభించబడింది.[4]

Sydney Opera House
The Sydney Opera House at dusk.jpg
సాధారణ సమాచారం
స్థితిComplete
రకంPerforming arts centre
నిర్మాణ శైలిExpressionist
ప్రదేశంBennelong Point, Sydney
దేశంAustralia
భౌగోళికాంశాలు33°51′31.2″S 151°12′50.5″E / 33.858667°S 151.214028°E / -33.858667; 151.214028Coordinates: 33°51′31.2″S 151°12′50.5″E / 33.858667°S 151.214028°E / -33.858667; 151.214028
ఉన్నతి (ఎత్తు)4 m (13 ft)
ప్రస్తుత వినియోగదారులు
సంచలనాత్మక1 March 1959
నిర్మాణ ప్రారంభం1 March 1959
పూర్తి చేయబడినది1973
ప్రారంభం20 October 1973
వ్యయంమూస:AUD, equivalent to ~మూస:AUD in 2015[1]
క్లయింట్NSW government
యజమానిNSW Government
ఎత్తు65 m (213 ft)
సాంకేతిక విషయములు
నిర్మాణ వ్యవస్థConcrete frame & precast concrete ribbed roof
ఇతర కొలతలు
 • length 183 m (600 ft)
 • width 120 m (394 ft)
 • area 1.8 ha (4.4 acres)
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిJørn Utzon
నిర్మాణ ఇంజనీర్Ove Arup & Partners
ప్రధాన కాంట్రాక్టర్Civil & Civic (level 1), M.R. Hornibrook (level 2 and 3 and interior)
ఇతర విషయములు
సీటింగు సామర్థ్యం
 • Concert Hall 2,679
 • Joan Sutherland Theatre 1,507
 • Drama Theatre 544
 • Playhouse 398
 • The Studio 400
 • Utzon Room 210
 • Total 5,738
జాలగూడు
sydneyoperahouse.com
TypeCultural
Criteriai
Designated2007 (31st session)
Reference no.166rev
State PartyAustralia
RegionAsia-Pacific
మూలాలు
Coordinates[2]

మూలాలుసవరించు

 1. "Inflation Calculator". RBA. 14 February 1966. Retrieved 15 May 2016.
 2. Topographic maps 1:100000 9130 Sydney and 1:25000 91303N Parramatta River
 3. Environment, Department of the (23 April 2008). "World Heritage Places – The Sydney Opera House – World Heritage values". www.environment.gov.au (in ఇంగ్లీష్). Retrieved 10 May 2016.
 4. "Sydney Opera House history". Sydney Opera House Official Site. Archived from the original on 2013-10-20. Retrieved 2016-12-06.