సిడ్నీ షెల్డన్

(సిడ్నీ షెల్టన్ నుండి దారిమార్పు చెందింది)

సిడ్నీ షెల్డన్, ఒక ప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత. ఇతను చికాగోలో 1917 ఫిబ్రవరి 17న జన్మించాడు. కాలిఫోర్నియా సమీపంలోని పామ్‌స్ప్రింగ్స్‌ ఆసుపత్రిలో ఆయన న్యుమోనియాకు చికిత్స పొందుతూ 31 జనవరి, 2007న, తన 89వ యేట రోజున కన్నుమూశాడు. పుస్తక రచయితగా మాత్రమే కాక బాలీవుడ్‌ సినిమాల స్క్రిప్టు రచయితగా కూడా ఆయన మంచి పేరు పొందాడు. 50 సంవత్సరాల వయసులో ఆయన నవలలు రాయటం ప్రారంభించాడు. 'రేజ్‌ ఆఫ్‌ ఏంజెల్స్‌', 'ది అదర్‌సైడ్‌ ఆఫ్‌ మిడ్‌నైట్‌' నవలలు ఆయన పుస్తకాల్లో బెస్ట్‌సెల్లర్స్‌గా నిలిచాయి.శక్తిమంతమైన స్త్రీ పాత్రలు సృష్టించిన ఆయన మహిళల అభిమానాన్ని విశేషంగా పొందాడు.

సిడ్నీ షెల్డన్
ఇతను పొందిన అవార్డులు
నవలలు (ఆంగ్ల వికీ లింకులతో)
స్వీయ చరిత్ర
బ్రాడ్‌వే నాటకాలు

విశేషాలు

మార్చు