సిబిఐ 5: ది బ్రైన్
సిబిఐ 5: ది బ్రైన్ 2022లో విడుదలైన మలయాళం సినిమా. స్వర్గచిత్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వర్గచిత్ర అప్పచ్చన్ నిర్మించిన ఈ సినిమాకు కె. మధు దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, ముఖేష్, సాయికుమార్, జగతి శ్రీకుమార్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 6న విడుదల చేసి, సినిమాను మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[3]
సిబిఐ 5: ది బ్రైన్ | |
---|---|
దర్శకత్వం | కె. మధు |
రచన | ఎస్. ఎన్. స్వామి |
నిర్మాత | స్వర్గచిత్ర అప్పచ్చన్ |
తారాగణం | మమ్ముట్టి ముఖేష్ జగతి శ్రీకుమార్ సాయికుమార్ రెంజీ పనికర్ మాళవిక మీనన్ |
ఛాయాగ్రహణం | అఖిల్ జార్జ్ |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | జక్స్ బిజోయ్ |
నిర్మాణ సంస్థ | స్వర్గచిత్ర ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | స్వర్గచిత్ర రిలీజ్ |
విడుదల తేదీ | 1 మే 2022 |
సినిమా నిడివి | 164 నిముషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
బాక్సాఫీసు | ₹17 కోట్లు[2] |
నటీనటులు
మార్చు- మమ్ముట్టి - సిబిఐ ఆఫీసర్ సేతురామయ్యర్[4]
- ముఖేష్ - చాకో
- జగతి శ్రీకుమార్ - విక్రమ్
- సాయికుమార్ - డీవైఎస్పీ సత్యదాస్
- రెంజీ పనికర్ - బాలగోపాల్
- అనూప్ మీనన్ఐ - జీ ఉన్నితన్
- సౌబిన్ షాహిర్ - పాల్ మెయిజో / మన్సూర్ / సందీప్
- దిలీష్ పోతన్ - ముఖ్యమంత్రి
- ఆశా శరత్ - ప్రతిభా సత్యదాస్, న్యాయవాది
- కనిహా - సుసాన్ జార్జ్ / అంబికా ఉన్నితన్
- అన్సిబా హసన్ - అనిత, సిబిఐ ఆఫీసర్
- రమేష్ పిషారోడి - వినయ్, సిబిఐ సిఐ
- ప్రశాంత్ అలెగ్జాండర్ - సుధి,సిబిఐ ఎస్‌ఐ
- మాళవిక మీనన్ - అపర్ణ, ఐపీఎస్ ట్రైనీ
- సంతోష్ కీజాత్తూరు - డీవైఎస్పీ బాబు రాజ్
- సుదేవ్ నాయర్ - ఎస్‌ఐ ఇక్బాల్
- జయకృష్ణ - సీఐ జోస్‌మన్
- మాళవిక నాయర్ - జోస్మాన్ భార్య
- హరీష్ రాజ్- సామ్
- స్వసిక - మెర్లిన్, సామ్ భార్య
- ప్రతాప్ పోతేన్ - డాక్టర్ జార్జ్
- జి. సురేష్ కుమార్ - మంత్రి అబ్దుల్ సమద్
- రవికుమార్ - సీబీఐ డైరెక్టర్
- శ్రీకుమార్ - రాజ్‌కుమార్, విక్రమ్ కొడుకు
- ఇడవేల బాబు- మమ్మన్ వర్గీస్
- అర్జున్ నందకుమార్ - అనిల్ థామస్
- డాక్టర్ కృష్ణ
- చందునాథ్ - భాసురన్, కార్యకర్త
- అజీజ్ నెడుమంగడ్ - గోపన్ (పోలీస్ హెడ్ కానిస్టేబుల్)
- సజిపతి సురేంద్రన్, ఏఎస్ఐ, కేరళ పోలీస్
- అనియప్పన్ - పోలీస్ కానిస్టేబుల్
- కళాభవన్ జింటో - సేతురామ అయ్యర్ కి డ్రైవర్
- మాయా విశ్వనాథ్ - అబ్దుల్ సమద్, భార్య
- లుక్మాన్ అవరన్ - ముత్తుక్కోయ
- స్మిను సిజో - ముత్తుక్కోయ సోదరి
- స్వాసిక
మూలాలు
మార్చు- ↑ "Cbi 5: The Brain". British Board of Film Classification. 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ "'CBI 5: The Brain' Box Office Collection Day 9: Mammootty starrer hits Rs.17 crores overseas - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-12.
- ↑ Andhra Jyothy (7 April 2022). "ఆసక్తికరంగా మమ్ముట్టి 'సిబిఐ - 5' టీజర్" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
- ↑ V6 Velugu (28 February 2022). "మమ్ముట్టి సీబీఐ సిరీస్ టైటిల్ ఫిక్స్" (in ఇంగ్లీష్). Retrieved 21 May 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)