మమ్ముట్టి
సినీ నటుడు
మమ్మూట్టి (ఆంగ్లం : Mammootty), జననం పేరు : ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ జననం సెప్టెంబరు 7 1953 [1]) మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒకడు. తెలుగుసినిమాలలోనూ నటించాడు.
మమ్ముట్టి | |
![]() మమ్ముట్టి | |
జన్మ నామం | ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనిపరంబిల్ |
జననం | |
ఇతర పేర్లు | మమ్ముక్క, మెగాస్టార్ |
క్రియాశీలక సంవత్సరాలు | 1971-Present |
భార్య/భర్త | సుల్‌ఫర్ మమ్మూట్టి |
పిల్లలు | సుర్మి జుల్‌ఖార్ సల్మాన్ |
Filmfare Awards | |
---|---|
Best Actor 1984 Adiyozhukkukal 1985 Yathra, Nirakkoottu 1990 Mathilukal 1991 Amaram 1997 Bhoothakkannadi 2001 Arayannagalude Veedu 2004 Kaazhcha 2006 Karutha Pakshikal Filmfare Legend Award (2007) |
తెలుగు సినిమాలుసవరించు
- సూర్య ది గ్రేట్
- లాయర్ ది గ్రేట్
- దళపతి (తమిళ అనువాదం)
- స్వాతి కిరణం
- యాత్ర
మూలాలుసవరించు
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Mammootty. |