సిమ్రత్‌ కౌర్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో తెలుగు సినిమా ప్రేమతో మీ కార్తీక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

సిమ్రత్ కౌర్
జననం (1997-07-16) 1997 జూలై 16 (వయసు 26)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017– ప్రస్తుతం

జననం, విద్యాభాస్యం

మార్చు

సిమ్రత్‌ కౌర్‌ 1997 జూలై 16న పంజాబ్ రాష్ట్రంలో జన్మించింది. ఆమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2017 ప్రేమతో మీ కార్తీక్ తెలుగు తొలి సినిమా[1]
2018 పరిచయం లక్ష్మీ[2] తెలుగు
2018 సోని హిందీ హిందీలో తొలి సినిమా
2020 డర్టీ హరి జాస్మిన్[3] తెలుగు [4]
2022 బంగార్రాజు తెలుగు పాటలో[5]
2023 గదర్ 2 ముస్కాన్‌ హిందీ

మూలాలు

మార్చు
  1. Andhra Bhoomi (7 March 2017). "ప్రేమతో మీ కార్తీక్". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  2. Sakshi (21 July 2018). "'పరిచయం' మూవీ రివ్యూ". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  3. Sakshi (20 December 2020). "మరీ అంత డర్టీ కాదు!". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  4. Sakshi (16 December 2020). "రాజుగారు అలా వచ్చారు: 'డర్టీ హరి' హీరోయిన్‌". Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  5. Sakshi (9 January 2022). "బంగార్రాజు: ఏకంగా 8మంది హీరోయిన్లు!.. గ్లామర్‌తో మెస్మరైజ్‌". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.

బయటి లింకులు

మార్చు