ప్రేమతో మీ కార్తీక్

ప్రేమతో మీ కార్తీక్‌ 2017లో విడుదలైన తెలుగు సినిమా. గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్‌ గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాకు రిషి దర్శకత్వం వహించాడు.[1] కార్తీకేయ, సిమ్రత్‌ కౌర్‌, మురళీశర్మ, గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2017 నవంబర్ 17న విడుదలైంది.[2]

ప్రేమతో మీ కార్తీక్
దర్శకత్వంరిషి
రచనరిషి
నిర్మాత
రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్‌ గుమ్మకొండ
తారాగణం
ఛాయాగ్రహణంఉమ్మడిసింగు సాయిప్రసాద్
కూర్పుమధు
సంగీతంషాన్ రెహమాన్
నిర్మాణ
సంస్థ
రమణశ్రీ ఆర్ట్స్‌
విడుదల తేదీ
17 నవంబరు 2017 (2017-11-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: రమణశ్రీ ఆర్ట్స్‌
 • నిర్మాతలు: రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్‌ గుమ్మకొండ
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషి
 • సంగీతం: షాన్ రెహమాన్
 • సినిమాటోగ్రఫీ: ఉమ్మడిసింగు సాయిప్రసాద్
 • ఎడిటింగ్‌: మధు
 • పాటలు: శ్రీమణి
 • ఆర్ట్: హ‌రివ‌ర్మ‌
 • మేకప్: నాగు తాడల
 • కాస్ట్యూమ్స్: నాగు

మూలాలు

మార్చు
 1. Andhra Bhoomi (7 March 2017). "ప్రేమతో మీ కార్తీక్". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
 2. Sakshi (19 March 2017). "ప్రేమతో..." Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
 3. Sakshi (14 November 2017). "స్టార్ట్‌ కెమెరా అనలేకపోయా– గొల్లపూడి మారుతీరావు". Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.

బయటి లింకులు

మార్చు