సిరిమాను చెట్టు

సిరిమానుచెట్టును వెల్లమ, యెలమ అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Anogeissus latifolia. ఇది కాంబ్రిటేసి కుటుంబానికి చెందిన చెట్టు.

Anogeissus latifolia
Anogeissus latifolia (Roxb ex DC) Wall ex Gill.jpg
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
A. latifolia
Binomial name
Anogeissus latifolia

వివరణసవరించు

ఈ చెట్టు సుమారు 20 మీటర్ల పైన పొడవుగా పెరిగే చిన్న లేక మధ్య రకపు చెట్టు. ఇది పెద్దమాను చెట్టుకు దగ్గర సంబంధం కలది.

ఈ latifolia పేరు గల జాతులు వెడల్పయిన ఆకులు కలిగి ఉంటాయి.

ఈ చెట్టు యొక్క మాను చక్కగా, నిటారుగా, స్థూపాకారంలో కొన్ని సమయాలలో 8 మీటర్ల ఎత్తు వరకు కొమ్మలు లేకుండా 80 సెంటిమీటర్ల అడ్డుకొలత కలిగి ఉంటుంది.

గ్యాలరీసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు