సిరివెన్నెల (2021 సినిమా)

2021లో విడుదల కానున్న తెలుగు సినిమా

సిరివెన్నెల 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. శాంతి టెలీఫిల్మ్స్ , ఏఎన్‌బి కోర్డినేటర్స్ బ్యానర్‌పై కమల్‌ బోహ్రా, ఏ ఎన్‌ భాషా, అరిపక రామసీత నిర్మించిన ఈ సినిమాకు ప్రకాశ్‌ పులిజాల దర్శకత్వం వహించాడు. ప్రియమణి, బేబీ సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్, అజయ్ రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 20 జులై 2019న విడుదల చేసి,[1][2], ఆడియోను 21 జులై 2019న విడుదల చేసి,[3] పాటను 9 సెప్టెంబర్ 2019న విడుదల చేసి [4], సినిమాను 27 డిసెంబర్ 2021న విడుదల చేయనున్నారు.

సిరివెన్నెల
దర్శకత్వంప్రకాష్ పులిజాల
నిర్మాతకమల్‌ బోహ్రా, ఏ‌ఎన్‌భాషా, రామ సీత
తారాగణంప్రియమణి
బేబీ సాయి తేజస్విని
కాలకేయ ప్రభాకర్
అజయ్ రత్నం
ఛాయాగ్రహణంకళ్యాణ్ సమీ
కూర్పుబొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతంకమ్రాన్‌, మంత్ర ఆనంద్
నిర్మాణ
సంస్థ
శాంతి టెలీఫిల్మ్స్ ఏఎన్‌బి కోర్డినేటర్స్
విడుదల తేదీ
27 డిసెంబర్ 2016
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • ప్రియమణి [5][6]
  • బేబీ సాయి తేజస్విని
  • కాలకేయ ప్రభాకర్
  • అజయ్ రత్నం
  • నేహా దేశ్‌పాండే
  • జెమిని సురేష్
  • మేకా రామకృష్ణ
  • మీనా కుమారి
  • రాకెట్ రాఘవ
  • జబర్దస్త్ అవినాష్
  • సతీష్ వినాయక్
  • హరికాంత్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: శాంతి ఫిలిమ్స్, ఏఎన్‌బి కోర్డినేటర్స్
  • నిర్మాతలు: కమల్‌ బోహ్రా, ఏ ఎన్‌ భాషా, అరిపక రామసీత
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాశ్‌ పులిజాల
  • సంగీతం: కమ్రాన్‌, మంత్ర ఆనంద్
  • సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమీ
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
  • విజువల్ ఎఫెక్ట్స్: విరించి ప్రొడక్షన్స్
  • పాటలు: శ్రీరామ్ తపస్వి
  • ఆర్ట్ డైరెక్టర్: వెంకటేష్

మూలాలు మార్చు

  1. TeluguWishesh (22 August 2019). "నన్ను బంధించడం నీవల్లకాదురా సిరివెన్నెల ట్రైయిలర్". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  2. TV9 Telugu (23 July 2019). "ఆకట్టుకుంటున్న 'సిరివెన్నెల' ట్రైలర్‌". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Mana Telangana (21 July 2019). "ప్రియమణితో సినిమా చేయడం దేవుడిచ్చిన వరం..." Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  4. Sakshi (10 September 2019). "'సిరివెన్నెల' నుంచి జై జై గణేషా సాంగ్‌". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  5. News18 Telugu (21 February 2021). "సిరివెన్నెలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నటి ప్రియమణి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Suryaa (21 February 2021). "సిరివెన్నెల తో వస్తున్న ప్రియమణి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.