సిరిసిల్ల మండలం

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం

సిరిసిల్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1]ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్: 04435. [2]  సిరిసిల్ల మండలం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలోని, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 13 మండలాల్లో ఇది ఒకటి

కరీంనగర్ జిల్లా నుండి మార్పుసవరించు

లోగడ సిరిసిల్ల మండలం,కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సిరిసిల్ల మండలాన్ని కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోకి ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3]

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 3,136 - పురుషుల సంఖ్య 1,585 - స్త్రీల సంఖ్య 1,551 - గృహాల సంఖ్య 782 [1]

మండలంలోని గ్రామాలుసవరించు

  1. సిరిసిల్ల
  2. బోనాల
  3. ముస్తిపల్లి
  4. సర్దాపూర్
  5. పెద్దూర్

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-11-26. Retrieved 2018-02-07.
  2. "Sircilla Mandal Villages, Karimnagar, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-21.
  3. "Wayback Machine" (PDF). web.archive.org. 2018-11-26. Retrieved 2020-06-21. Cite uses generic title (help)

వెలుపలి లంకెలుసవరించు