సిలిగురి శాసనసభ నియోజకవర్గం

సిలిగురి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం డార్జిలింగ్ జిల్లా, డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

సిలిగురి శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
Associated electoral districtడార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°43′0″N 88°26′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య26 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
సిలిగురి-కుర్సెయోంగ్
1951 టెన్సింగ్ వాంగ్డి భారత జాతీయ కాంగ్రెస్
జార్జ్ మహ్బర్ట్ సుబ్బా స్వతంత్ర
సిలిగురి నియోజకవర్గం
1957 సత్యేంద్ర నారాయణ్ మజుందార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
టెన్సింగ్ వాంగ్డి భారత జాతీయ కాంగ్రెస్
1962 జగదీష్ చంద్ర భట్టాచార్జీ
1967 అరుణ్ కుమార్ మోయిత్రా
1969 ప్రేమ్ థాపా అఖిల భారతీయ గూర్ఖా లీగ్
1971 అరుణ్ కుమార్ మోయిత్రా భారత జాతీయ కాంగ్రెస్
1972
1977 బీరెన్ బోస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1982
1987 గౌర్ చక్రవర్తి
1991 అశోక్ భట్టాచార్య
1996
2001
2006
2011 రుద్ర నాథ్ భట్టాచార్య తృణమూల్ కాంగ్రెస్
2016[1] అశోక్ భట్టాచార్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2021[2] శంకర్ ఘోష్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.