సిల్వాని శాసనసభ నియోజకవర్గం
సిల్వాని శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయ్సేన్ జిల్లా, విదిశ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సిల్వాని నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]
సిల్వాని | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | రాయ్సేన్ |
నియోజకవర్గం సంఖ్య | 143 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ నియోజకవర్గం | విదిశ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2018[2] | రాంపాల్ సింగ్ | బీజేపీ |
2013[3] | రాంపాల్ సింగ్ | బీజేపీ |
2008[4] | దేవేంద్ర పటేల్ | భారతీయ జన్ శక్తి |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.