విదిశ లోక్‌సభ నియోజకవర్గం
విదిశ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయ్‌సేన్, విదిశ, సీహోర్, దేవాస్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గం సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్లు
(2019) |
---|---|---|---|---|
141 | భోజ్‌పూర్ | జనరల్ | రాయ్‌సేన్ | 2,31,422 |
142 | సాంచి | ఎస్సీ | రాయ్‌సేన్ | 2,38,650 |
143 | సిల్వాని | జనరల్ | రాయ్‌సేన్ | 2,01,358 |
144 | విదిశ | జనరల్ | విదిశ | 2,08,248 |
145 | బసోడా | జనరల్ | విదిశ | 1,93,593 |
156 | బుధ్ని | జనరల్ | సెహోర్ | 2,50,618 |
158 | ఇచ్చవార్ | జనరల్ | సెహోర్ | 2,04,809 |
173 | ఖటేగావ్ | జనరల్ | దేవాస్ | 2,11,751 |
మొత్తం: | 17,40,449 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1952-1962 | నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
1967 | పండిట్ శివ శర్మ | భారతీయ జనసంఘ్ | |
1971 | రామ్‌నాథ్ గోయెంకా [1] | ||
1977 | రాఘవ్ జీ | జనతా పార్టీ | |
1980 | ప్రతాప్ భాను శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | |||
1989 | రాఘవ్ జీ | భారతీయ జనతా పార్టీ | |
1991 | అటల్ బిహారీ వాజ్‌పేయి (లక్నో సీటును నిలబెట్టుకున్నారు) | ||
1991* | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | |||
2006* | రాంపాల్ సింగ్ | ||
2009 | సుష్మా స్వరాజ్ | ||
2014 | |||
2019 [2] | రమాకాంత్ భార్గవ | ||
2024 | శివరాజ్ సింగ్ చౌహాన్ |
మూలాలు
మార్చు- ↑ "Members : Lok Sabha". loksabhaph.nic.in. Parliament of India. Retrieved 2 August 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.