సిసింద్రీ చిట్టిబాబు

1971 సినిమా

సిసింద్రీ చిట్టిబాబు 1971 లో ఎ. సంజీవి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శోభన్ బాబు, శారద, మాష్టర్ ప్రభాకర్ ముఖ్యపాత్రల్లో నటించారు.

సిసింద్రీ చిట్టిబాబు
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.సంజీవి
తారాగణం శోభన్ బాబు,
శారద,
మాష్టర్ ప్రభాకర్
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
ఓహోం ఓహొ జంబియా వగలమారి జంబియా సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎల్.ఆర్.ఈశ్వరి
చిట్టిబాబు చిన్నారి బాబు కలలు పండగా నిదురించరా సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు పి.సుశీల
బాలలార రండి భావి పౌరుల్లారా రండి తరతరాల తెలుగు నేల సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు జిక్కి బృందం
యేలేయాల యేలయాల హైలెస్స రామయ్య మా సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఘంటసాల వెంకటేశ్వరరావు బృందం
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా .. ఎప్పుడు ఎప్పుడు సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు పి.సుశీల,
ఘంటసాల వెంకటేశ్వరరావు
హమ్మ హమ్మ హమ్మ హమ్మ ముల్లుగుచ్చుకున్నాది బావా సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఎల్.ఆర్.ఈశ్వరి
చలో చలో చలో చలో చెంగు చెంగుమని పరుగులు తీయాలి కొసరాజు టి.చలపతిరావు ఎల్.ఆర్.ఈశ్వరి
బొమ్మలొయి బొమ్మలు కోరుకున్న బొమ్మలు కొసరాజు టి.చలపతిరావు ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.