సి.బి.ఐ.ఆఫీసర్
సి.బి.ఐ.ఆఫీసర్ అయ్యప్ప ఆర్ట్స్ బ్యానర్‌పై డి.రంగారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. 2004, ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమాలో కృష్ణ, నరేష్, మధూలిక తదితరులు నటించారు.[1]
సి.బి.ఐ.ఆఫీసర్ (2004 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | డి.రంగారావు |
నిర్మాణం | డి.రంగారావు |
తారాగణం | కృష్ణ, నరేష్, మధూలిక, గుండు హనుమంతరావు, హేమసుందర్ |
సంగీతం | సురేష్ |
నిర్మాణ సంస్థ | అయ్యప్ప ఆర్ట్స్ |
విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2004 |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- నరేష్
- శ్రీకాంత్ (గోవా ఫేమ్)
- మధూలిక
- డి.కృష్ణ
- లక్ష్మీపతి
- గుండు హనుమంతరావు
- బి.రమ్యశ్రీ
- విజయరాణి
- హేమసుందర్
- బితా
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు, నిర్మాత: డి.రంగారావు
- సంగీతం: సురేష్
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "C B I Offcer (D. Rangarao)". indiancine.ma. Retrieved 24 November 2021.