సి.బెళగల్ మండలం
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం
సి.బెళగల్ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°49′08″N 77°40′23″E / 15.819°N 77.673°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండల కేంద్రం | చెరు బెళగల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 213 కి.మీ2 (82 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,167 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (700/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 948 |
గణాంకాలు
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని మొత్తం జనాభా 57,167 - అందులో పురుషులు 29,342 - స్త్రీలు 27,825.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుఇతర గ్రామాలు
మార్చు- మారందొడ్డి
- తిమ్మనదొడ్డి
- సంగాల
- ఇనగండ్ల
- మడుమల
- పల్దొడ్డి
- ఈర్లదిన్నె
- కె సింగవరం
- వై కొట్టాల
- బ్యాతోలి
- కృష్ణదొడ్డి
- గొల్లలదొడ్డి
- చింతమాన్పల్లి
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
వెలుపలి లింకులు
మార్చు
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |