సి. శ్రీనివాసన్
సి. శ్రీనివాసన్ (జననం 1 ఏప్రిల్ 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దిండిగల్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6][7]
మూలాలు
మార్చు- ↑ "Jayalalithaa and her 28-member Cabinet to be sworn in on May 23". The Hindu. 21 May 2016. Retrieved 2017-05-04.
- ↑ "Sec 144 Around AIADMK HQ in Chennai as Party Expels OPS After EPS Gains Control". news18. 11 July 2022.
- ↑ Volume I, 1989 Indian general election, 9th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
- ↑ Volume I, 1991 Indian general election, 10th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
- ↑ Volume I, 1998 Indian general election, 12th Lok Sabha Archived 20 అక్టోబరు 2014 at the Wayback Machine
- ↑ Volume I, 1999 Indian general election, 13th Lok Sabha Archived 18 జూలై 2014 at the Wayback Machine
- ↑ 15th Legislative Assembly Election 2016 in Tamil Nadu