సీత గీత దాటితే 1977 మార్చి 25న విడుదలైన తెలుగు సినిమా. సి.పి.ఆర్. ప్రొడక్షన్స్ బ్యానర్ కింద సి.పి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీధర్ దర్శకత్వం వహించాడు. శ్రీధర్, చక్రపాణి, గవరాజు, కవిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

సీత గీత దాటితే
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శ్రీధర్
తారాగణం శ్రీధర్,
కవిత
నిర్మాణ సంస్థ సి.పి.ఆర్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • శ్రీధర్,
  • చక్రపాణి,
  • గవరాజు,
  • కవిత,
  • భవాని,
  • నిర్మల,
  • వై. విజయ,
  • పొట్టి ప్రసాద్,
  • రావి కొండల రావు,
  • జయమాలిని,
  • జ్యోతిలక్ష్మి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: శ్రీధర్
  • స్టూడియో: సి.పి.ఆర్. ప్రొడక్షన్స్
  • నిర్మాత: సి.పి. రెడ్డి;
  • రచయిత: సి.వి. శ్రీధర్, బాలమురుగన్, గణేష్ పాత్రో;
  • సినిమాటోగ్రాఫర్: బాలకృష్ణన్;
  • స్వరకర్త: కె.వి. మహదేవన్;
  • సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి సుందరరామ మూర్తి

పాటలు మార్చు

  1. కన్నతల్లులు కథ చెబుతారు - పి. సుశీల రచన: ఆచార్య ఆత్రేయ 00:00
  2. నా ఒడిలో నీవు ఒరగలిలే - బాలు, పి. సుశీల- రచన: ఆరుద్ర 03:18
  3. ఎందుకు నాకోక మానసిచ్చావు- పి. సుశీల - రచన: ఆచార్య ఆత్రేయ 06:35
  4. వనమయూరిలా(విశ్వామిత్ర డ్రామా)-బాలు,విజయలక్ష్మి-రచన: వీటూరి 09:48
  5. చల్లని వెన్నెల కురిసే వేళా- పి. సుశీల రచన: ఆరుద్ర 12:17
  6. ఏందిరో సిన్నోడా నువ్వెంత - వాణి జయరాం రచన: ఆచార్య ఆత్రేయ 15:40

మూలాలు మార్చు

  1. "Seeta Geeta Daatithe (1977)". Indiancine.ma. Retrieved 2023-05-31.

బాహ్య లంకెలు మార్చు